వైఎస్ నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఒకే గదిలో పడుకున్నాం.. నాది కడుపుమంటా..?

పరస్పర ఆరోపణలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. విమర్శలు, పలు విమర్శలతో హాట్ హాట్‌గా నడుస్తోంది. కరకట్టపై వున్న నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతుండగానే.. మాజీ సీఎం చంద్రబాబు వైఎస్‌ విగ్రహాల గురించి ప్రస్తావించగా.. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నారని అధికార సభ్యులు ఆరోపించినప్పటికీ.. చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అంటే ఎందుకు నాకు కక్ష.. అధ్యక్షా.. ఆయన విగ్రహం పెడితే నాకు […]

వైఎస్ నాకు బెస్ట్ ఫ్రెండ్.. ఒకే గదిలో పడుకున్నాం.. నాది కడుపుమంటా..?
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 1:06 PM

పరస్పర ఆరోపణలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. విమర్శలు, పలు విమర్శలతో హాట్ హాట్‌గా నడుస్తోంది. కరకట్టపై వున్న నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతుండగానే.. మాజీ సీఎం చంద్రబాబు వైఎస్‌ విగ్రహాల గురించి ప్రస్తావించగా.. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నారని అధికార సభ్యులు ఆరోపించినప్పటికీ.. చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అంటే ఎందుకు నాకు కక్ష.. అధ్యక్షా.. ఆయన విగ్రహం పెడితే నాకు కడుపు మంటేంటి..? అని ప్రశ్నించారు. రాజశేఖర్‌ రెడ్డి, నేనూ బెస్ట్ ఫ్రెండ్స్ అని.. మేమిద్దరమూ ఒకే రూములో పడుకునేవాళ్లమని’ ఈ విషయం మీకు కూడా తెలుసని అన్నారు. అయినా.. మేము ఎంత క్లోజ్‌గా ఉండేవాళ్లమో.. 1977, 83 సంవత్సరంలో ఉన్న నేతలకు తెలుసని చెప్పారు. రాజకీయంగా కలిసి పోరాడాము.. తను కాంగ్రెస్‌లోనే ఉన్నారు.. నేను టీడీపీలోకి వచ్చాను అని పేర్కొన్నారు. రాజశేఖర్‌ రెడ్డి, నాకు మధ్య రాజకీయ వైరమే తప్ప.. వ్యక్తిగతంగా విరోధం లేదని స్పష్టం చేశారు. ఈ మాటలకు సీఎం జగన్ నవ్వులు చిందించారు.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి