ఇలా బ్యాన్ ముగిసింది.. అలా నోటికి పనిచెప్పాడు

తనమీద ఎన్నికల కమిషన్ విధించిన బ్యాన్ ముగిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రహ్మాన్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. వారు బాబర్ సంతానమంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఓ ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడిన యోగి.. ’’ఒకసారి పార్లమెంట్‌లో ఆయనను కలిసి మీ పూర్వీకులు ఎవరని అడిగితే.. తాను బాబర్ సంతానమని చెప్పారు. ఆ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది’’ అంటూ రహ్మాన్‌ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. వందేమాతరం […]

ఇలా బ్యాన్ ముగిసింది.. అలా నోటికి పనిచెప్పాడు
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 4:12 PM

తనమీద ఎన్నికల కమిషన్ విధించిన బ్యాన్ ముగిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రహ్మాన్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. వారు బాబర్ సంతానమంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఓ ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడిన యోగి.. ’’ఒకసారి పార్లమెంట్‌లో ఆయనను కలిసి మీ పూర్వీకులు ఎవరని అడిగితే.. తాను బాబర్ సంతానమని చెప్పారు. ఆ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది’’ అంటూ రహ్మాన్‌ను ఉద్దేశించి కామెంట్లు చేశారు.

వందేమాతరం పాడేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి.. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పూలమాల వేసేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి మీ ఓట్లకు అనర్హుడంటూ యోగి పేర్కొన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం అలీ, భజరంగ్ బలీ అంటూ యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల కమిషన్ మూడు రోజుల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?