పాక్‌ తీరు హాస్యాస్పదం.. మ్యాప్‌ విషయంపై భారత్‌

పాకిస్థాన్‌ విడుదల చేసిన కొత్త మ్యాప్‌పై భారత్‌ స్పందించింది. పాక్ రూపొందించిన కొత్త మ్యాప్‌ను పాక్ మంత్రి వర్గం ఆమోదించడమనేది హాస్యాస్పదమని స్పష్టం చేసింది. భారత భూభాగాలను పాక్ తన..

పాక్‌ తీరు హాస్యాస్పదం.. మ్యాప్‌ విషయంపై భారత్‌
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 4:46 AM

పాకిస్థాన్‌ విడుదల చేసిన కొత్త మ్యాప్‌పై భారత్‌ స్పందించింది. పాక్ రూపొందించిన కొత్త మ్యాప్‌ను పాక్ మంత్రి వర్గం ఆమోదించడమనేది హాస్యాస్పదమని స్పష్టం చేసింది. భారత భూభాగాలను పాక్ తన కొత్త మ్యాప్‌లో తమవిగా చెప్పుకుంటూ ప్రకటించింది. దీనిని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, మంత్రివర్గం మంగళవారం నాడు ఆమోదించింది. ఈ మ్యాప్‌కు తమ ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికాయంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఈ మ్యాప్‌లో భారత్‌లోని జమ్ముకశ్మీర్, లదాఖ్‌లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ తమవిగా చూపిస్తూ ప్రకటించాయి. అయితే దీనిపై భారత్‌ ఘాటుగా స్పందిస్తూ.. పాక్ మ్యాప్‌కు చట్టబద్ధత, అంతర్జాతీయ విశ్వసనీయ లేవని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా, ఇది డ్రాగన్‌ కంట్రీ అండ చూసుకునే పాక్ ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించి ఏడాది గడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా.. అక్కడ అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పాక్‌ ఇలా మ్యాప్‌ను విడుదల చేసి మరోకొత్త వివాదానికి తెరలేపింది.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..