లాక్‌డౌన్ వేళ.. గుజరాత్‌లో పోలీసులపై రాళ్ల దాడి..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు మరింత కఠినతరం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పలుచోట్ల స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షాపూర్‌ ప్రాంతంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులపైకి రాళ్లురువ్వుతూ ఆందోళనకు దిగారు. ఈ […]

లాక్‌డౌన్ వేళ.. గుజరాత్‌లో పోలీసులపై రాళ్ల దాడి..
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 3:10 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరింత పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు మరింత కఠినతరం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పలుచోట్ల స్థానికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. తాజాగా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షాపూర్‌ ప్రాంతంలో స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసులపైకి రాళ్లురువ్వుతూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నచ్చజేప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. అహ్మదాబాద్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. అధికారులు కేవలం నిత్యవసరాల దుకాణాలను, మెడికల్ షాపులను తప్పించి మిగతావాటన్నింటిని మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్