దాసరి ప్రభు వచ్చేశారు.. వీడిన మిస్సింగ్ హిస్టరీ..!

దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదన్న విషయం విదితమే. జూన్ 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మిస్సింగ్‌ తరువాత ప్రభు చిత్తూరులో కనిపించారని, ఇంటి వివాదాల కారణంగానే ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం. తన అత్త, భార్యతో కలిసి వెళ్లిన ఆయన జాడ కొన్ని రోజులుగా తెలియకపోవడంతో హాట్ టాపిక్‌గా […]

దాసరి ప్రభు వచ్చేశారు.. వీడిన మిస్సింగ్ హిస్టరీ..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 19, 2019 | 8:26 PM

దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదన్న విషయం విదితమే. జూన్ 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మిస్సింగ్‌ తరువాత ప్రభు చిత్తూరులో కనిపించారని, ఇంటి వివాదాల కారణంగానే ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం. తన అత్త, భార్యతో కలిసి వెళ్లిన ఆయన జాడ కొన్ని రోజులుగా తెలియకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల.. హఠాత్తుగా మియాపూర్‌లో ఆయన రెండు రోజులపాటు కనిపించినట్టు వార్తలు వచ్చాయి. అంతలోనే ఆయన కనబడటంలేదంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన ఆచూకి లభ్యమైందని పోలీసులు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో ఆయన నివాసానికి చేరుకున్నారని పేర్కొన్నారు.

కాగా.. గతంలో.. 2008లో కూడా ఆయన ఇలానే అదృశ్యమయ్యారు. మళ్లీ మీడియా ముందుకు వచ్చి తన భార్య సుశీలనే కిడ్నాప్ చేయించిందని ఆరోపించారు. సుశీల, ప్రభులు 1995లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణాల నేపథ్యంలో ఇద్దరూ గొడవపడి విడాకులు తీసుకున్నారు. బహుశా ఆస్తి వివాదాలే ఈ వరుస సంఘటనలకు కారణమని భావిస్తున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!