దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..!

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందో ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్‌పై షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు చేయగా.. దానికి వివరణ ఇస్తూ వారు ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న వివరాల ప్రకారం దిశ కేసు రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులను ఈ నెల 6న చర్లపల్లి జైలు నుంచి హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాం. అక్కడ నిందితుల నుంచి బాధితురాలి […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే..!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 13, 2019 | 2:48 PM

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందో ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్‌పై షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు చేయగా.. దానికి వివరణ ఇస్తూ వారు ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న వివరాల ప్రకారం దిశ కేసు రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులను ఈ నెల 6న చర్లపల్లి జైలు నుంచి హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాం. అక్కడ నిందితుల నుంచి బాధితురాలి వస్తువులను రికవరీ చేయడం కోసం చటాన్‌పల్లికి తీసుకొచ్చాం. అయితే ఉదయం గం.6.10ని.ల సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలు లాక్కొని పోలీసులను హతమార్చాలని చూశారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా నిందితులు చనిపోయారు అని పోలీసులు వెల్లడించారు. ఇక ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల వయస్సు 19ఏళ్లని కూడా వివరణ ఇచ్చారు. అయితే ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు మాట్లాడుతూ నిందితుల వయస్సు 20 సంవత్సరాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!