ముగ్గురు ఏపీ మంత్రులపై పోలీస్ కంప్లైంట్..

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ సందర్భంగా ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఈ సమయంలో వైసీపీ సభ్యులు, మంత్రులు మండలి ఛైర్మన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మహ్మద్ హిదాయత్.. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రులు బొత్స, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌లు గౌరవ పదవిలో ఉన్న మహ్మద్ షరీఫ్‌‌పై మతపరమైన దూషణలు చేయడం యావత్ ముస్లింలందరిని […]

ముగ్గురు ఏపీ మంత్రులపై పోలీస్ కంప్లైంట్..
Follow us

|

Updated on: Jan 23, 2020 | 5:49 PM

రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై చర్చ, ఓటింగ్ సందర్భంగా ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఈ సమయంలో వైసీపీ సభ్యులు, మంత్రులు మండలి ఛైర్మన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మహ్మద్ హిదాయత్.. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రులు బొత్స, కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌లు గౌరవ పదవిలో ఉన్న మహ్మద్ షరీఫ్‌‌పై మతపరమైన దూషణలు చేయడం యావత్ ముస్లింలందరిని అవమానపరిచినట్లుగా ఉందని లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు.  సాక్షాదారాలను పరిశీలించిన పోలీసులు మంత్రులపై కేసుల నమోదు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు సమాజం తలదించుకునేలా దుర్భాషలాడటం సిగ్గుచేటని మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలను అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ముస్లింల అస్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్న సీఏఏకు పార్లమెంట్‌లో విప్ జారీ చేసి మరీ మద్దతు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం పట్ల వివిధ ముస్లిం సంఘాలు వ్యతిరేకతతో ఉన్నట్లు తెలిపారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్