రాజధాని రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు!

ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అమరావతిలో సెక్షన్ 144ను అమలు చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదం, పంచాయతీ ఆఫీసులకు నల్లరంగు వెయ్యటం, నీటి సరఫరా నిలిపివేయటం, వెలగపూడి సచివాలయం బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో పలువురి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్, చుట్టు పక్కల గ్రామాలకు నీటి సరఫరా జరగకుండా ఆపేనందుకు […]

రాజధాని రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు!
Follow us

|

Updated on: Dec 22, 2019 | 11:25 AM

ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అమరావతిలో సెక్షన్ 144ను అమలు చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదం, పంచాయతీ ఆఫీసులకు నల్లరంగు వెయ్యటం, నీటి సరఫరా నిలిపివేయటం, వెలగపూడి సచివాలయం బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో పలువురి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సెక్రటేరియట్, చుట్టు పక్కల గ్రామాలకు నీటి సరఫరా జరగకుండా ఆపేనందుకు గానూ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు.. మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు, వెలగపూడి గ్రామ పంచాయితీ ఆఫీస్‌లలో నల్ల రంగు వేసినందుకు గానూ రాజధాని ప్రాంతంలోని పలువురి రైతులపై మూడు కేసులు నమోదయ్యాయి.

కాగా, వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మార్చడంపై వెలగపూడి, తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపును విరమించుకునే వరకు పోరాటం ఆపేదిలేదంటూ వారు హెచ్చరిస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..