మీడియాపై దాడి.. పోలీసు కేసులు నమోదు.!

అమరావతి రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు చేపడుతున్న ఆందోళనలను ఉద్దండరాయునిపాలెంలో కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా వాహనంపై.. ఇవాళ ఉదయం ఆందోళనకారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఒకేసారి 30 నుంచి 40 మంది ఆందోళనకారులు కారుపై దాడికి దిగి కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న జర్నలిస్టులు గాయాలపాలయ్యారు. కాగా, ఈ ఘటనపై తుళ్లూరు పీఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 323, 353, 143, 427, 341, 307, కింద […]

మీడియాపై దాడి.. పోలీసు కేసులు నమోదు.!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 9:52 PM

అమరావతి రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు చేపడుతున్న ఆందోళనలను ఉద్దండరాయునిపాలెంలో కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా వాహనంపై.. ఇవాళ ఉదయం ఆందోళనకారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఒకేసారి 30 నుంచి 40 మంది ఆందోళనకారులు కారుపై దాడికి దిగి కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న జర్నలిస్టులు గాయాలపాలయ్యారు. కాగా, ఈ ఘటనపై తుళ్లూరు పీఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్ 323, 353, 143, 427, 341, 307, కింద తుళ్లూరు పోలీసులు ఈ కేసులను నమోదు చేశారు.

ఒకసారి సెక్షన్లు పరిశీలిస్తే…

సెక్షన్ 323.. చేతులతో,కాళ్ళతో తన్నడం

సెక్షన్ 353… విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నందుకు

సెక్షన్ 143.. ఐదు మంది కన్నా ఎక్కువ మంది గుమ్ముగూడినందుకు

సెక్షన్ 427… ప్రాపర్టీ డ్యామేజి

సెక్షన్ 341… అక్రమంగా అడ్డుకున్నందుకు

సెక్షన్ 307… హత్యాయత్నం చెయ్యడానికి ప్రయత్నం చేసినందుకు

'14ఏళ్లు సీఎంగా బందరుకు చంద్రబాబు ఏం చేశారు'.. పేర్ని నాని..
'14ఏళ్లు సీఎంగా బందరుకు చంద్రబాబు ఏం చేశారు'.. పేర్ని నాని..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది
రష్యా సహాయంతో భారత్ రూ.2 లక్షల కోట్లు సంపాదించింది