కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను పరామర్శించిన ప్రధాని

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ ఉదయం గాంధీనగర్ వెళ్లిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను….

  • Sanjay Kasula
  • Publish Date - 11:47 am, Fri, 30 October 20

PM Narendra Modi : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ ఉదయం గాంధీనగర్ వెళ్లిన ప్రధాని మోదీ.. కేశూభాయ్ పటేల్ కుటంబ సభ్యులను పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం కేశూభాయ్  సోధరుడితో కాసేపు ముచ్చటించారు. అతి కొద్ది మందితో సంస్మరణ సమావేశం నిర్వహించారు.

గుజ‌రాత్ మాజీ ఎంపీ, ప్ర‌ముఖ మ్యుజిషియ‌న్ మ‌హేశ్ క‌నోడియా ఇటీవ‌ల మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా మోదీ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.