మోదీ బయోపిక్ హిట్ కొడుతుందా..?

ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలనీ భావించిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఎన్నికల తరుణంలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వీలు పడలేదు. అయితే ఎట్టికేలకు ఎలక్షన్ రిజల్ట్ తేలిపోవడం..అధికారంలోకి మళ్ళీ మోదీనే రావడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదలైంది. ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలందరూ మోదీ నేతృత్వంలో ఎన్డీఏకు భారీ ఆధిక్యం తీసుకువచ్చారు. దేశమంతా నరేంద్ర మోదీ హవా […]

మోదీ బయోపిక్ హిట్ కొడుతుందా..?
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 6:04 PM

ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలనీ భావించిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఎన్నికల తరుణంలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వీలు పడలేదు. అయితే ఎట్టికేలకు ఎలక్షన్ రిజల్ట్ తేలిపోవడం..అధికారంలోకి మళ్ళీ మోదీనే రావడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదలైంది.

ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలందరూ మోదీ నేతృత్వంలో ఎన్డీఏకు భారీ ఆధిక్యం తీసుకువచ్చారు. దేశమంతా నరేంద్ర మోదీ హవా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇక ఇలాంటి తరుణంలో ఇవాళ రిలీజైన మోదీ బయోపిక్ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోదీ జీవిత పయనం ఎలా సాగిందో ఈ సినిమా నేపధ్యం. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక ఈసీ బెంగ లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి.

ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్