కుమారుని పూజను టీవీలో చూస్తూ…మోదీ తల్లి భావోద్వేగం

అయోధ్యలో ప్రధాని మోదీ నిర్వహించిన భూమిపూజను ఆయన తల్లి హీరాబెన్ అహ్మమదాబాద్ లోని తమ ఇంట్లో టీవీలో చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తను కూడా అయోధ్యలో ఉన్నట్టే భావిస్తూ ముకుళిత హస్తాలతో..

కుమారుని పూజను టీవీలో చూస్తూ...మోదీ తల్లి భావోద్వేగం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2020 | 6:54 PM

అయోధ్యలో ప్రధాని మోదీ నిర్వహించిన భూమిపూజను ఆయన తల్లి హీరాబెన్ అహ్మమదాబాద్ లోని తమ ఇంట్లో టీవీలో చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తను కూడా అయోధ్యలో ఉన్నట్టే భావిస్తూ ముకుళిత హస్తాలతో కనిపించారు. అటు-రామాలయ నిర్మాణానికి భూమిపూజను నిర్వహించినందుకు మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఘటనపట్ల ప్రతి భారతీయుడూ హర్షం వ్యక్తం చేస్తున్నాడని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు-రాముడు అంటే ప్రేమ అని, న్యాయం, ధర్మమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఈ భూమి పూజను స్వాగతించారు.

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తమ నివాసంలో చేరినవారికి స్వీట్లను పంచిపెట్టారు. భూమిపూజ అద్భుత ఘట్టమని కేంద్ర మంత్రులంతా అభివర్ణించారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?