వార్తా ప్రపంచంలో మరో సంచలనం TV9 ‘భారత్‍వర్ష్’

తొలి తెలుగు 24 గంటల న్యూస్ ఛానల్‍గా టీవీ9 ప్రారంభ‌మైంది. 24 గంటలు వార్తలు ప్రసారం చేయడం సాధ్యమా? అన్నారు కొందరు. అందరి అంచనాలను పటాపంచలు చేసింది టీవీ9. వార్తలు ఇలా కూడా ప్రసారం చేయవ‌చ్చా అని ప్రశ్నించిన‌ మీడియాలోని ఉద్ధండపిండాలను కూడా నివ్వెరపోయేలా చేసింది టీవీ9. “ప్రజా పక్షమే నా సంకల్పం‍… మెరుగైన సమాజమే నా లక్ష్యం” అంటూ ప్రజలకు టీవీ9 ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు హిందీలో భారత్‍వర్ష్ పేరుతో మరో విప్లవానికి నాంది పలికింది. రవి […]

వార్తా ప్రపంచంలో మరో సంచలనం TV9 'భారత్‍వర్ష్'
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 2:44 PM

తొలి తెలుగు 24 గంటల న్యూస్ ఛానల్‍గా టీవీ9 ప్రారంభ‌మైంది. 24 గంటలు వార్తలు ప్రసారం చేయడం సాధ్యమా? అన్నారు కొందరు. అందరి అంచనాలను పటాపంచలు చేసింది టీవీ9. వార్తలు ఇలా కూడా ప్రసారం చేయవ‌చ్చా అని ప్రశ్నించిన‌ మీడియాలోని ఉద్ధండపిండాలను కూడా నివ్వెరపోయేలా చేసింది టీవీ9.

“ప్రజా పక్షమే నా సంకల్పం‍… మెరుగైన సమాజమే నా లక్ష్యం” అంటూ ప్రజలకు టీవీ9 ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు హిందీలో భారత్‍వర్ష్ పేరుతో మరో విప్లవానికి నాంది పలికింది. రవి ప్రకాష్ ఆధ్వర్యంలో విప్లవాన్ని తీసుకొచ్చింది టీవీ9. రవి డైనమిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.’న్యూస్ అంటే టీవీ9… టీవీ9 అంటే న్యూస్’ ఇది ప్రజల మాట అన్నంతగా ప్రాచుర్యం పొందింది.

జాతీయ చానెల్స్ కు ధీటుగా టీవీ9 నెట్‍వర్క్ విస్తరించింది. తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో టీవీ9 నెట్‍వర్క్ సత్తా చాటుతోంది. ఇప్పుడు హిందీలో భారత్‍వర్ష్ పేరుతో మరో ఛానల్ ఏర్పాటైంది. ఈ ఛానల్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు అరుణ్ జైట్లీ మరియు ఇతర జాతీయ నేతలు హాజరయ్యారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!