రైతు చట్టాలపై ప్రతిపక్షాల వదంతులు, వారణాసిలో నిప్పులు కక్కిన ప్రధాని మోదీ, ఇవి మేలే చేస్తాయని వ్యాఖ్య

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు వదంతులు వ్యాప్తి చెందింపజేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాటికి రూమర్లే ఆధారమవుతున్నాయన్నారు. సోమవారం వారణాసిని విజిట్ చేసిన ఆయన..

రైతు చట్టాలపై ప్రతిపక్షాల వదంతులు, వారణాసిలో నిప్పులు కక్కిన ప్రధాని మోదీ, ఇవి మేలే చేస్తాయని వ్యాఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 30, 2020 | 5:27 PM

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు వదంతులు వ్యాప్తి చెందింపజేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వాటికి రూమర్లే ఆధారమవుతున్నాయన్నారు. సోమవారం వారణాసిని విజిట్ చేసిన ఆయన..ఈ వ్యవసాయ సంస్కరణల వల్ల భవిష్యత్తులో అన్నదాతల ఆదాయం పెరుగుతుందని, వారి జీవనం మరింత వికాసవంతమవుతుందని చెప్పారు. ‘ఇప్పుడు కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. లోగడ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారు..కానీ ఇప్పుడు వారికి (ప్రతిపక్షాలకు) పుకార్లే ప్రాతిపదిక అవుతున్నాయి.ఒక నిర్ణయం సరైనదే అయినా ఊహించని విషయాలే ( తప్పుడు)ప్రచారానికి దోహదపడుతున్నాయి’ అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైతు చట్టాలపై అదే జరుగుతోందన్నారు.

ఇదివరకటి ప్రభుత్వం చేసిన తప్పిదాల (పాస్ట్ ట్రాక్ రికార్డ్) ఆధారంగా ప్రజల్లో కొన్ని అపోహలు తలెత్తాయని ఆయన అన్నారు. రైతుల కనీస మద్దతుధరను పెంచడం ద్వారా తాము స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేశామని, రూ. 49 వేల కోట్లతో ధాన్యాలను కొనుగోలు చేశామని, ఇది గత ప్రభుత్వం కన్నా 75 శాతం ఎక్కువని ప్రధాని  తెలిపారు. అలాగే కనీస మద్దతుధరపై దాదాపు 3 రెట్లు ఎక్కువగా గోధుమను కొనుగోలు చేశామన్నారు. విపక్షాలు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తప్పుడు వదంతులు సృష్టిస్తున్నాయన్నారు. నూతన చట్టాలు రైతులకు కొత్త అవకాశాలను,  న్యాయపరమైన ప్రయోజనాలను కల్పిస్తాయన్నారు.

వారణాసిలోని  హాండియా-రాజతలాబ్ సెక్షన్ లో ఆరు లేన్లతో కూడిన 73 కి.మీ. నేషనల్ హైవే ని మోదీ ప్రారంభించారు. రూ.2,447 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హైవే వల్ల అలహాబాద్-వారణాసి మధ్య ప్రయాణ కాలం సుమారు గంట తగ్గుతుంది.

రజినీకాంత్ రెమ్యునరేషన్‌తో నాలుగు పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు.

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..

డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..

నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..