మోదీ భద్రత లెక్కలు.. ఒక్క రోజుకు రూ.1.62 కోట్లు…

PM Modi Security Cover: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ భద్రత కోసం రోజుకు అయ్యే ఖర్చు అక్షరాలా రూ.1.62 కోట్లు. దేశంలోనే ఎస్పీజీ భద్రత పొందుతున్న ఏకైక వ్యక్తి మన ప్రధాని మోదీ. ఇక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్‌సభలో […]

మోదీ భద్రత లెక్కలు.. ఒక్క రోజుకు రూ.1.62 కోట్లు...
Follow us

|

Updated on: Feb 13, 2020 | 2:45 PM

PM Modi Security Cover: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ భద్రత కోసం రోజుకు అయ్యే ఖర్చు అక్షరాలా రూ.1.62 కోట్లు. దేశంలోనే ఎస్పీజీ భద్రత పొందుతున్న ఏకైక వ్యక్తి మన ప్రధాని మోదీ. ఇక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

దేశంలోని ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆయన మోదీ పేరును బయటికి ప్రస్తావించకుండా.. దేశంలో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అని వెల్లడించారు. అంతేకాక వివిధ రాష్ట్రాల్లో ఉన్న 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపారు.

3000 మంది ప్రత్యేక కమాండోలను కలిగి ఉన్న భద్రతను ఎస్పీజీ అంటారు. ఇక ఈ ఎస్పీజీ భద్రతకు 2020-21 కేంద్ర బడ్జెట్‌లో సుమారు రూ.592.55 కోట్లు కేటాయించారు. గతంలో గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి కూడా ఎస్పీజీ భద్రత ఉండేది. అయితే గతేడాది ఎస్పీజీ చట్టంలో పలు కీలక మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోని.. వారికి ఈ భద్రతను ఉపసంహరించారు. కాగా, ప్రధాని మోదీ భద్రతకు గంటకు రూ.6.75 లక్షలు.. అలాగే రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్క.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే..

పర్పుల్ క్యాప్‌లో అగ్రస్థానికి యార్కర్ కింగ్..

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

చిన్నదే కానీ.. చిటికెలో ఇల్లంతా చల్లబరుస్తుంది.. ధర ఎంతో తెలిస్తే

దూరదర్శన్‌ లోగో మార్పుపై నెటిజన్ల ఫైర్‌.. కారణం ఇదే!

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదుతో..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 