రేపు ఉదయం 9 గంటలకు.. ప్రధాని మోదీ వీడియో మెసేజ్

శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను వీడియో మెసేజ్ ని షేర్ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘నా తోటి కార్మికులకు ఓ చిన్న వీడియో మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నా’ అని ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు. బహుశా కరోనా వైరస్ సంక్షోభం పైన గానీ, లాక్ డౌన్ పైన గానీ ఆయన ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేయవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. కరోనా నివారణపై మోదీ జాతినుద్దేశించి రెండు సార్లు ప్రసంగించారు. మొదటి […]

రేపు ఉదయం 9 గంటలకు.. ప్రధాని మోదీ వీడియో మెసేజ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 02, 2020 | 7:24 PM

శుక్రవారం ఉదయం 9 గంటలకు తాను వీడియో మెసేజ్ ని షేర్ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘నా తోటి కార్మికులకు ఓ చిన్న వీడియో మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నా’ అని ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు. బహుశా కరోనా వైరస్ సంక్షోభం పైన గానీ, లాక్ డౌన్ పైన గానీ ఆయన ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేయవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. కరోనా నివారణపై మోదీ జాతినుద్దేశించి రెండు సార్లు ప్రసంగించారు. మొదటి సారి చేసిన ప్రసంగంలో.. ఒకరోజు జనతా కర్ఫ్యూ గురించి.. రెండో దశ స్పీచ్ లో లాక్ డౌన్ గురించి ప్రకటన చేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు సామాజిక దూరాన్ని, లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని ఆయన కోరారు.

ఇక గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన ప్రసంగంలో.. లాక్ డౌన్ ఫలితంగా చిక్కుబడిపోయిన ప్రజలను లాక్ డౌన్ ముగిశాక వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపే మార్గాలపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని మోదీ సూచించారు .

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..