నీతి ఆయోగ్‌ను పునరుద్ధరించిన ప్రధాని మోదీ..

ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ధరించారు. వైస్ ఛైర్మన్‌గా రాజీవ్‌కుమార్‌ను, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించారు. అమిత్‌ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు.

Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 3:01 PM