కిర్గిస్తాన్‌ బయలుదేరిన మోదీ

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ కిర్గిస్తాన్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు, రేపు బిస్‌కేక్ లో జరగనున్న షాంఘై సహాకార సదస్సులో మోదీ పాల్గొంటారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహినిలతో కూడా మోదీ భేటీ కానున్నారు. 2017 నుంచి భారత్, పాకిస్థాన్ దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వాన్ని పొందాయి. కాగా, మోదీ పర్యటన మొదటగా […]

కిర్గిస్తాన్‌ బయలుదేరిన మోదీ
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 9:57 AM

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ కిర్గిస్తాన్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు, రేపు బిస్‌కేక్ లో జరగనున్న షాంఘై సహాకార సదస్సులో మోదీ పాల్గొంటారు. పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహినిలతో కూడా మోదీ భేటీ కానున్నారు. 2017 నుంచి భారత్, పాకిస్థాన్ దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వాన్ని పొందాయి. కాగా, మోదీ పర్యటన మొదటగా అనుకున్నట్లు పాక్ భూభాగం మీదుగా కాకుండా.. ఒమన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాల గగనతలం మార్గంలో వెళ్తున్నారు.

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే