టీవీ9 దేశానికి ఎంతో సేవ చేస్తుంది: ప్రధాని మోడీ

టీవీ9 ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీవీ9 భారత్‌వర్ష్ ఛానెల్‌ను ప్రారంభించారు పీఎం నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ9 సిబ్బందికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తా ప్రపంచంలో టీవీ9 కొత్త ఒరవడి సృష్టించిందని పేర్కొన్నారు. టీవీ9 దేశానికి ఎంతో సేవ చేస్తోందని అన్నారు. అందరికీ నిర్ణయాధికారం ఇవ్వడం వల్లే.. మార్పు సాధ్యమైందని తెలిపారు. టీవీ9 హిందీ ఛానెల్ ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. జాతీయ స్థాయిలో హిందీలో ప్రసారాలు చేయడం కొత్త అధ్యాయమని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన […]

టీవీ9 దేశానికి ఎంతో సేవ చేస్తుంది: ప్రధాని మోడీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2019 | 2:47 PM

టీవీ9 ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీవీ9 భారత్‌వర్ష్ ఛానెల్‌ను ప్రారంభించారు పీఎం నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ9 సిబ్బందికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తా ప్రపంచంలో టీవీ9 కొత్త ఒరవడి సృష్టించిందని పేర్కొన్నారు. టీవీ9 దేశానికి ఎంతో సేవ చేస్తోందని అన్నారు. అందరికీ నిర్ణయాధికారం ఇవ్వడం వల్లే.. మార్పు సాధ్యమైందని తెలిపారు. టీవీ9 హిందీ ఛానెల్ ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. జాతీయ స్థాయిలో హిందీలో ప్రసారాలు చేయడం కొత్త అధ్యాయమని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన టీవీ9.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో టీవీ9 సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు ప్రధాని మోడీ.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు