‘యూపీలో డబుల్ యువరాజ్ ట్రెండ్ బీహార్ లో రిపీటవుతుంది’, మోదీ

బీహార్ ఎన్నికల్లో ప్రధాని మోదీ ..యూపీ, బీహార్ రాజకీయాలను పోల్చారు. మూడు, నాలుగేళ్ళ క్రితం యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇద్దరూ (డబుల్ యువరాజులు) చేతులు కలిపారని, కానీ వారిని ప్రజలు  ఇంటికి సాగనంపి (ఎన్నికల్లో ఓడించి) బీజేపీకి విజయాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో రాహుల్, తేజస్వి యాదవ్ లకు కూడా అదేగతి పడుతుందన్నారు. తేజస్విని ఆయన ప్రిన్స్ ఆఫ్ జంగల్ రాజ్ […]

'యూపీలో డబుల్ యువరాజ్ ట్రెండ్  బీహార్ లో రిపీటవుతుంది', మోదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 01, 2020 | 3:55 PM

బీహార్ ఎన్నికల్లో ప్రధాని మోదీ ..యూపీ, బీహార్ రాజకీయాలను పోల్చారు. మూడు, నాలుగేళ్ళ క్రితం యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇద్దరూ (డబుల్ యువరాజులు) చేతులు కలిపారని, కానీ వారిని ప్రజలు  ఇంటికి సాగనంపి (ఎన్నికల్లో ఓడించి) బీజేపీకి విజయాన్ని ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో రాహుల్, తేజస్వి యాదవ్ లకు కూడా అదేగతి పడుతుందన్నారు. తేజస్విని ఆయన ప్రిన్స్ ఆఫ్ జంగల్ రాజ్ గా అభివర్ణించారు. చాప్రా నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్ రాష్ట్రంలో నితీష్ కుమార్ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా