Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • అమరావతి: ESI స్కాం లో కొత్త ట్విస్ట్. స్కాం లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్. పితాని దగ్గర అప్పట్లో పీఎస్ గా పనిచేసిన మురళీ మోహన్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. వీటిపై విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.
  • వికాస్ దూబే అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు. కులాభిమానంతో వికాస్ దూబేకు ఓ ఎంపీ సహకారం. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ సహాయంతో లొంగుబాటు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించేందుకే సహకారం.
  • పెరుగుతున్న కరోనాకేసుల్తో మార్కెట్లలో బెంబేలు . ఈనెల 12వ తేదీ నుండి కొత్తపేట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను మూసివేత నిర్ణయం. మళ్లీ ప్రకటించే వరకూ రైతులు ఎవరు మార్కెట్ రావద్దని ప్రకటన. వేల సంఖ్యలో రైతులతో కిటకిట లాడే మార్కెట్లో నిబంధనలు పాటించడంలేదంటూ ఆందోళన. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో మూసివేత నిర్ణయం తీసుకున్న కమిటి. ప్రతి రోజు 5వందల నుంచి వేయి టన్నుల పండ్ల అమ్మకాలు . 250 మంది వ్యాపారులు...3వందల మంది హమాలీలతో ఉన్న గడ్డి అన్నారం మార్కెట్.
  • టీవీ9 తో స్కూల్స్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి . ప్రైవేటు పాఠశాల్లలో తనిఖీలు చేయవలసిందిగా 17 జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు . హైదరాబాద్, రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి . హైదరాబాద్ 6 , రంగారెడ్డి 11 పాఠశాలలకు నోటీసులు . నోటీసులకు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే స్కూల్స్ సీజ్ చేస్తాం . జీవో నెంబర్ 46 ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు . పేరెంట్స్, పేరెంట్స్ అసోసియేషన్ ల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అధిక ఫీజులు, ల్యాబ్స్, యూనిఫామ్స్ ...వంటి వసూళ్లు చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన: దక్షిణ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సంచాలకులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం

Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఈ రోజు ఉదయం 8 గంటలకు కీలక ప్రసంగం చేయనున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే ఆఖరి క్షణంలో సాంకేతిక లోపం తలెత్తగా.. దీనికి సంబంధించి బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉంది. కాగా ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలను అధైర్యపడవద్దని చెప్పారు.

Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగం ముగించిన మోదీ

07/09/2019,8:28AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

చంద్రుడి మీద నీటి జాడ ఉందని ముందుగా తెలిపింది ఇస్రోనే

07/09/2019,8:27AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

చంద్రయాన్ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి సమస్య మనకు కొత్త విషయం నేర్పుతుంది.

07/09/2019,8:27AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

దీన్ని మనం పరాజయంగా భావించకూడదు

07/09/2019,8:27AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

మరిన్ని లక్ష్యాలు సాధించాల్సి ఉంది. మరిన్ని సంతోషించే విషయాలు మీ ముందుకు వస్తాయి.

07/09/2019,8:23AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

ప్రతి సందర్భంలోనూ మన సత్తా చాటుదాం

07/09/2019,8:21AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

శాస్త్రవేత్తల మనోభావాలను అర్థం చేసుకున్నా. ఇది వెనుకడుగు మాత్రం కాదు

07/09/2019,8:17AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

దేశం మొత్తం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొని ఉంది

07/09/2019,8:16AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీ హార్డ్ వర్క్ దేశానికి తెలుసు

07/09/2019,8:16AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు

07/09/2019,8:15AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

జాతి గర్వించేలా దేశం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాన్ని ధారపోశారు

07/09/2019,8:12AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

మన కలలను సాకారం చేసేందుకు ప్రయత్నించారు. భరతమాత తలెత్తుకునేలా కృషి చేశారు

07/09/2019,8:11AM
Narendra Modi To Address Nation Today, Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

మోదీ ప్రసంగం

చంద్రయాన్ 2 విజయం కోసం భారత శాస్త్రవేత్తలు చాలా శ్రమించారు

07/09/2019,8:07AM

Related Tags