కరోనా బాధితుల కోసం..మరో రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్

ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండగా..మరోవైపు రికవరీ రేటు కూడా భారీగా నమోదుకావడం హర్షించదగ్గదిగా చెబుతున్నారు నిపుణులు. మరోవైపు కరోనా పేషెంట్లకు అందిస్తున్న ప్లాస్మా థెరఫీ చికిత్స విధానం కూడా సత్ఫలితాలను ఇస్తుండటంతో ఇప్పుడు..

కరోనా బాధితుల కోసం..మరో రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్
Follow us

|

Updated on: Jul 25, 2020 | 12:41 PM

ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండగా..మరోవైపు రికవరీ రేటు కూడా భారీగా నమోదుకావడం హర్షించదగ్గదిగా చెబుతున్నారు నిపుణులు. మరోవైపు కరోనా పేషెంట్లకు అందిస్తున్న ప్లాస్మా థెరఫీ చికిత్స విధానం కూడా సత్ఫలితాలను ఇస్తుండటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వస్తున్నాయి. తొలుత దేశరాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమిళనాడులోనూ భారీ ఎత్తున ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో రాష్ట్రంలోనూ ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ వెల్లడించారు. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు వీలుగా కొత్తగా మొట్టమొదటి సారి జైపూర్ నగరంలోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో ఈ ప్లాస్మా బ్యాంకు ప్రారంభించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. కరోనావైరస్ బారి నుంచి కోలుకొని డిశ్జార్జ్ అయిన వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాలని మంత్రి కోరారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఇకపోతే, రాజస్థాన్ రాష్ట్రంలో 33,220 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 594 మంది వైరస్ బారిన పడి మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!