“పేద‌ల కోసం వ్య‌వ‌సాయం చేస్తా..క‌రోనా ఇదే నేర్పించింది”

క‌రోనావైర‌స్ ప్ర‌పంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఎన్నో పాఠాల‌ను, చాలా గుణ‌పాఠాల‌ను నేర్పుతోంది. ఈ వైర‌స్ ప్ర‌భావంతో మ‌నుషుల జీవిన శైలి, ఆలోచ‌నా విధానంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. నేచ‌ర్ ని మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలో చెప్తుంది.

పేద‌ల కోసం వ్య‌వ‌సాయం చేస్తా..క‌రోనా ఇదే నేర్పించింది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 6:02 PM

క‌రోనావైర‌స్ ప్ర‌పంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఎన్నో పాఠాల‌ను, చాలా గుణ‌పాఠాల‌ను నేర్పుతోంది. ఈ వైర‌స్ ప్ర‌భావంతో మ‌నుషుల జీవిన శైలి, ఆలోచ‌నా విధానంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. నేచ‌ర్ ని మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలో చెప్తుంది. కుటుంబాలు ఎంత విలువైనవి, డ‌బ్బు ఎంత తుచ్చ‌మైన‌దో బోధిస్తుంది క‌రోనావైర‌స్. ఈ క్ర‌మంలో క‌రోనా కార‌ణంగా తాను నేర్చుకు‌న్న పాఠ‌మేంటో వెల్ల‌డించాడు భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్. ఈ వైర‌స్ తన‌లోని మాన‌వ‌త్వాన్ని త‌ట్టిలేపింద‌ని..ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డం ఎంత ముఖ్య‌మో నేర్పించింద‌ని వెల్ల‌డించాడు.

ఈ నేప‌థ్యంలో కొంత పొలం కొని, పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాని తెలిపాడు. ఇలా సమాజంలోని పేదలకు త‌న వంతుగా సాయం చేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు . కేవలం డబ్బు సంపాదించడానికే మనిషులు బ్ర‌త‌కూడ‌ద‌ని, ఇతరులకు సాయం చేయడం కూడా ఒక బాధ్య‌త‌గా భావించాల‌ని చెప్పాడు. హార్బజన్ నిర్ణయం ప‌ట్ల సోష‌ల్ మీడియా నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని ప‌లువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు