చెట్టు చేసిన సాయం…ప్రాణాలతో బయటపడ్డ పైలట్

అమెరికాలోని ఇడాహోలో… ఓ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తన చిన్న విమానాన్ని ఇడాహో మైదానంలో ల్యాండ్ చేద్దామని ప్రయత్నించాడు. అది కాస్త ఫెయిల్ అవ్వడంతో… విమానం అదుపుతప్పి వెళ్లి… 50 అడుగులకు పైగా ఎత్తున ఓ చెట్టుపై కూలింది. రాత్రి కావడంతో ఆ ఘటనతో కంగుతిన్న పైలట్ జాన్ గ్రెగరీకి ..విమానానికి ఏం జరిగిందో కొన్ని క్షణాలపాటూ అర్థం కాలేదు. చెట్టుపై కూలిన విమానం అక్కడి నుంచీ కింద పడేదే. బట్ ఆయన అదృష్టం […]

చెట్టు చేసిన సాయం...ప్రాణాలతో బయటపడ్డ పైలట్
Follow us

|

Updated on: Apr 26, 2019 | 6:46 PM

అమెరికాలోని ఇడాహోలో… ఓ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తన చిన్న విమానాన్ని ఇడాహో మైదానంలో ల్యాండ్ చేద్దామని ప్రయత్నించాడు. అది కాస్త ఫెయిల్ అవ్వడంతో… విమానం అదుపుతప్పి వెళ్లి… 50 అడుగులకు పైగా ఎత్తున ఓ చెట్టుపై కూలింది. రాత్రి కావడంతో ఆ ఘటనతో కంగుతిన్న పైలట్ జాన్ గ్రెగరీకి ..విమానానికి ఏం జరిగిందో కొన్ని క్షణాలపాటూ అర్థం కాలేదు. చెట్టుపై కూలిన విమానం అక్కడి నుంచీ కింద పడేదే. బట్ ఆయన అదృష్టం విమానం ఒక రెక్క… చెట్టులో ఇరుక్కుంది. దాంతో అది కూలిపోకుండా వేలాడసాగింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం సిబ్బంది అక్కడికొచ్చి… పైలట్‌ను సురక్షితంగా కాపాడారు. విమానంలో ఎక్కువ భాగం ఒక చెట్టుపైనే ఉందన్న పైలట్… మరో చెట్టును కూడా విమానం కిందకి పడకుండా ఆపిందని తెలిపాడు. ప్రస్తుతం ఆ విమానం చెట్టుపై ఉన్నప్పటి  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?