బిగ్ బాస్-3 షో కు మరో షాక్ ! హైకోర్టులో కేతిరెడ్డి ‘ పిల్ ‘

బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఈ షో పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన […]

బిగ్ బాస్-3 షో కు మరో షాక్ !  హైకోర్టులో కేతిరెడ్డి ' పిల్ '
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 1:18 PM

బిగ్ బాస్-3 షో కి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో ను నిలిపివేయాలని కోరుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ హైకోర్టులో ‘ పిల్ ‘ దాఖలు చేశారు. ఇందులో నాగార్జునతో బాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఈ షో పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సినిమాలకు సెన్సారింగ్ చేసినట్టే ఈ బిగ్ బాస్ షో కు కూడా సెన్సారింగ్ అవసరమని, అశ్లీలత, ద్వంద్వార్థాలతో కూడిన ఈ కార్యక్రమానికి సెన్సార్ ఆవశ్యకత ఎంతయినా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ చట్టాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ షో ను నిలిపివేయడం సాధ్యం కాని పక్షంలో.. రాత్రి 11 గంటల తరువాతే ఎపిసోడ్స్ ప్రసారం చేసేలా ఆదేశించాలని ఆయన కోరారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.