కాళ్లపై చైనీస్ అక్షరాలు.. కలకలం రేపిన పావురం

గాంధీనగర్: గుజరాత్ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. కచ్ వద్ద రెండు కాళ్లపై చైనీస్ అక్షరాలున్న పావురం స్థానికులకు కనిపించింది. అది పాక్ సరిహద్దు ప్రాంతం కావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పావురాన్ని రేసింగ్‌లో వాడేదిగా గుర్తించారు. దీనిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  

Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:29 PM