Breaking News
  • టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇంచార్జి లతో మాట్లాడిన కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన  కేటీఆర్.
  • బెంగుళూరు అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. ఆగస్టు 11న డీజే హాలి, కేజీ హాలీ పోలీస్ స్టేషన్ల పై దాడి లతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై అల్లరి మూకల విధ్వంసం. ఈ దాడి వెనకాల ఉన్న సయ్యద్ సాదిక్ అలీ ని అరెస్ట్ చేసిన ఎన్ ఐ ఎ. బెంగళూరులో ఓ బ్యాంకు రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్న సయ్యద్ సాదిక్ అలీ. ఆగస్టు 11 అల్లర్లు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సయ్యద్. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబర్ 21న బెంగళూరు అల్లర్ల పై కేసు నమోదు చేసిన ఎన్ ఐ ఎ. ఈరోజు బెంగళూరులో 30 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ ఐ ఏ. సోదాల్లో ఎయిర్ గన్, షార్ప్ ఆయుధాల తో పాటు, ఐరన్ రోడ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ ఐఎ.
  • ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కి కోరిన పాజిటివ్. నిన్నటి నుండి బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి.
  • ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీరియస్. ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం. ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో మ్యాక్స్ ఆస్పత్రికి తరలింపు.
  • ముంబై బయలుదేరిన రకుల్ . ncb ముందు హాజరవడానికి కాసేపటి కిందట హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన నటి రకుల్ ప్రీత్ సింగ్. రేపు ఎన్ సి బి ముందు విచారణకు రానున్న రకుల్.
  • కర్నూలు జిల్లా: శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం. ఘంటా మఠం పునర్నిర్మాణ పనుల్లో బయట పడిన 6 అడుగుల ధ్యాన మందిరం. ధ్యాన మందిరం లోపలి భాగంలో వైవిధ్యంగా ఉన్న సొరంగం. ధ్యాన మందిరం లోపల నైరుతి భాగం నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం మార్గం నుంచి తూర్పు వరకు సొరంగం ఉన్నట్లు గుర్తించిన దేవస్థానం అధికారులు. పది రోజుల క్రితమే ఘంటా మఠంలో బయటపడిన వెండి నాణేలు, తామ్ర శాసనాలు. ధ్యాన మందిరాన్ని యథావిధిగా పునర్నిర్మిస్తాం : ఈవో రామారావు.
  • రేపట్నుంటి సిటీబస్సులు - మంత్రి పువ్వాడ అజయ్. 25 శాతం బస్సులు నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం - మంత్రి పువ్వాడ అజయ్.

షాకిచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డు‌.. చూస్తే మీరు షాక్ అవుతారు!

అమెరికాలో ఓ యువతికి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు షాక్ ఇచ్చింది. అందులో తనకు బదులుగా ఓ కుర్చీ బొమ్మ దర్శనమిచ్చింది.

American Woman Driving licence, షాకిచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ కార్డు‌.. చూస్తే మీరు షాక్ అవుతారు!

American Woman Driving licence: అమెరికాలో ఓ యువతికి డ్రైవింగ్ లైసెన్స్ కార్డు షాక్ ఇచ్చింది. అందులో తనకు బదులుగా ఓ కుర్చీ బొమ్మ దర్శనమిచ్చింది. దీంతో ఆ మహిళ షాక్‌కి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెనేస్సీ రాష్ట్రానికి చెందిన జేడ్‌ డాడ్‌ అనే మహిళ.. కొద్ది రోజుల క్రితం తన డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో రెన్యువల్‌కు అప్లై చేశారు. దాని కార్డు ఇటీవల ఆమెకు చేరింది. దాన్ని చూడగానే జేడ్‌ ఆశ్చర్యానికి గురైంది. వెంటనే ఈ విషయాన్ని ఆర్‌టీఏ ఆఫీసుకు ఈ-మెయిల్‌ ద్వారా జెడ్‌ పంపించింది.

అయితే అసలు విషయం ఏంటంటే.. ఆన్‌లైన్‌లో డాడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నప్పుడు, ఫొటో సరిగా దిగింది. కానీ సేవ్ చేసేటప్పుడు మాత్రం దిగిన ఫొటో కాకుండా, ఖాళీగా ఉన్న కుర్చీని అప్‌లోడ్ చేసింది. ఈ విషయాన్ని పెద్దగా గమనించని అధికారులు అదే ఫొటోను పెట్టి డాడ్‌కి డ్రైవింగ్ లైసెన్స్‌ను పంపారు. ఇక ఈ ఫొటోను డాడ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.

Read More:

ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నామినేషన్‌

జాకీచాన్‌, టోనీ జా నన్ను ప్రశంసించారు

Related Tags