Yoga Poses: ఈ సులభమైన యోగాసనాలు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫలితాలు..

Yoga Poses: ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పుల కారణంగా మనం మన ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. బిజీ షెడ్యూల్ వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నాం.

|

Updated on: Aug 01, 2022 | 6:23 PM

Yoga Poses: ఈ రోజుల్లో జీవనశైలిలో మార్పుల కారణంగా మనం మన ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. బిజీ షెడ్యూల్ వల్ల చాలా ఒత్తిడికి గురవుతున్నాం. దీని వల్ల అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా అనేక రకాల యోగాసనాలను చేయడం వల్ల ఎన్నో  ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

1 / 5
హస్తపాదాసన - ఈ యోగా భంగిమ చేయడానికి చాపపై నిటారుగా నిలబడండి. అప్పుడు ముందుకు వంగండి. మీ చేతులను నేలపై ఉంచడానికి ప్రయత్నించండి. కాళ్లు నిటారుగా ఉంచండి. ఈ ఆసనం ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 5
ఒత్తిడి తగ్గించే ఆసనం - ఈ ఆసనం చేయడానికి యోగా మ్యాట్‌పై నేరుగా పడుకోండి. మోకాళ్లను వంచండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నడుము భాగాన్ని పైకి ఎత్తండి. మీ చేతులను నేలపై ఉంచండి. ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి, అలసట, ఆందోళన తొలగిపోతాయి.

3 / 5
బాలసన - ఈ యోగాసనాన్ని పిల్లల భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి వజ్రాసనంలో కూర్చోండి. తర్వాత ముందుకు వంగండి. చేతులను ముందుకు చూసేలా ఉంచండి. నుదురు నేలను తాకాలి. ఈ ఆసనం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

4 / 5
భుజంగాసనం - ఈ ఆసనం చేయడానికి మీ చేతులను నేలపై ఉంచి కాళ్ల నుంచి నడుము వరకు పడుకుని తలను పైకి ఎత్తండి. ఇలా ఫోటోలో చూపిస్తున్నట్లుగా చేయండి. ఇప్పుడు నేల నుండి ఛాతీని ఎత్తి పైకి చూడండి. ఈ భంగిమలో కొంత సమయం ఉండండి. ఇలా చేయడం వల్ల మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow us