చైనా దేశాన్ని ముంచెత్తిన ఇసుక తుఫాన్.. పదేళ్లలో ఎప్పుడు చూడలేదంటున్న పర్యావరణవేత్తలు.. ఫొటోలు చూడండి..

చైనాలో ఇసుక తుఫాన్ కారణంగా ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. చైనా రాజధాని బీజింగ్‌లో భవనాలు మసకబారిపోయాయి. రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.

|

Updated on: Mar 18, 2021 | 10:36 PM

బీజింగ్‌ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ర్టాలపై తుఫాన్‌ ప్రభావం కనిపించింది. కొన్ని చోట్ల ఎందుకైనా మంచిది అని ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. చైనాకి పశ్చిమ, ఉత్తరంవైపు మంగోలియాలో గోబి ఎడారి ఉంటుంది. అది చాలా పెద్దది. గత పదేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన ఇసుక తుఫాన్‌ అని అధికారులు తేల్చారు. దీని ప్రభావం కొన్ని రోజులపాటూ ఉంటుందని చెబుతున్నారు.

1 / 6
చైనాలో ఇసుక తుఫాన్ కారణంగా ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. చైనా రాజధాని బీజింగ్‌లో భవనాలు మసకబారిపోయాయి. రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. వేగంగా వాహనాలు నడిపే చాన్స్ లేకుండా పోయింది.

2 / 6
ఇసుక తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాస్కులు పెట్టుకున్నా దుమ్ము ఆగలేదు. కళ్లలో ఇసుక పడుతుంటే నానా తిప్పలు తప్పలేదు.

3 / 6
అసలే చైనా... ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలుష్యం ఉన్న దేశం. అలాంటి చోట... సోమవారం ఇసుక తుఫాన్‌ చెలరేగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

4 / 6
గల్ఫ్ దేశాల్లో రావల్సిన ఇసుక తుఫానులు శీతల దేశాల్లో తిష్టవేస్తోంది. ఖండాంతరాలు ధాటి చైనాలో రావడం పర్యావరణ వేత్తలకు కలవరం కలిగిస్తోంది.

5 / 6
 అసలే చైనా... ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలుష్యం ఉన్న దేశం. అలాంటి చోట... సోమవారం ఇసుక తుఫాన్‌ చెలరేగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

అసలే చైనా... ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలుష్యం ఉన్న దేశం. అలాంటి చోట... సోమవారం ఇసుక తుఫాన్‌ చెలరేగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

6 / 6
Follow us
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..

బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..

కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..

ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?

బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!

ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!

పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్