ఏలియన్స్ మూడో ప్రపంచ యుద్ధం చేయబోతున్నారా ? భూమిపై అణ్వాయుధాలను నియంత్రిస్తున్నాయా ? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

ఏలియన్స్ ఉన్నాయా ? ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.. వారికి మానవుల కంటే అధిక పవర్ ఉందని.. అప్పుడప్పుడు భూమిపైకి వస్తున్నాయని ముందు నుంచి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు.. తాజాగా ఏలియన్స్ మూడ ప్రపంచ యుద్ధం కూడా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు..

1/6
ఎప్పటికప్పుడు ఏలియన్స్ కు సంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. వీటికి సరైన ఆధారాలు లేకపోవడంతో... ఇప్పటికీ అంతుచిక్కని సమాధానాలుగానే మిగిలిపోయాయి.. కానీ వీటికి సంబంధించిన వాదనలు ఎక్కువగా యూఎస్ ఆర్మీ మాజీ అధికారులు చేస్తున్నరు.. తాజాగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి రాబర్ట్ సలాస్ ఏలియన్స్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు..

2/6
1967లోనే ఏలియన్స్ భూమిపై అణ్వాయుధాలపై నియంత్రణ సాధించారన్నారు..ఇప్పుడు అవి మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉందని.. యూఎస్ మాజీ ఆర్మీ ఆఫీసర్ అన్నారు. సలాస్ కంటే ముందుగానే.. చాలా మంది యుఎస్ మాజీ సైనిక అధికారులు గ్రహాంతర వాసులు.. యుఎఫ్ఓల గురించి  భిన్న వాదనలు చేశారు.

3/6
వైమానిక దళంలో హై పోజిషన్లో పనిచేసి సలాస్.. గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేయడాన్ని తాను చూశానని తెలిపారు. ఈ విషయంలో నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీప్స్ త్వరలో పత్రాలను విడుదల చేస్తారని చెప్పారు.. సలాస్ యూఎస్ వైమానిక దళంలో ఆయుధాలను నియంత్రిచేవారని.. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కూడా ఆదేశించారన్నారు.

4/6
ఆయన టైటాన్ -3..ఎయిర్ ఫోర్స్ క్షిపణి ఆపరేటర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. ఇది అమెరికా అత్యంత అధునాతన, విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమం (ఏలియన్స్ రిలేటెడ్ కాలిమ్స్). సలాస్ 1971 నుండి 1973 వరకు స్పేస్ షటిల్ కోసం డిజైన్ ప్రతిపాదనలపై మార్టిన్-మెరిటా ఏరోస్పేస్, రాక్‌వెల్ ఇంటర్నేషనల్‌లో ఇంజనీర్‌గా పనిచేశారు.

5/6
సలాస్ ప్రకారం మరొక గ్రహం నుండి వచ్చిన గ్రహాంతరవాసులు అణు స్థావరాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేశాయని..ఆ తర్వాత డిసేబుల్ చేశాయన్నారు. క్షిపణి శ్రేణిని ప్రారంభించడం ద్వారా గ్రహాంతరవాసులు క్షిపణులను సక్రియం చేయడం ప్రారంభించారని ఆయన చెప్పారు.

6/6
రాబర్ట్ సలాస్ మార్చి 24, 1967 న మాల్‌స్ట్రోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఉన్న భూగర్భ ప్రయోగ నియంత్రణ సదుపాయంలో విధి కమాండర్. దీని ఆధారంగా ఈ సంఘటన జరిగింది. మార్చి 16, 1967న మరొక క్షిపణి నియంత్రణ కేంద్రంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ విషయంపై దర్యాప్తు చేయమని ఇప్పుడు తాను US కాంగ్రెస్‌ను అడుగుతానని ఆయన చెప్పారు.

Click on your DTH Provider to Add TV9 Telugu