ఆ దేశంలో ఒక్క దోమ కూడా కనిపించదు.. దానికి సైన్స్ కారణమేంటో తెలుసుకోండి..

వరల్డ్ మస్కిటో ప్రోగ్రాం నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 700 మిలియన్ల మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధితో బాధపడుతున్నారు. కానీ ఓ దేశంలో మాత్రం ఒక్క దోమ కూడా కనిపించదు. అది మరి ఎక్కడో కాదండోయ్.. ఐస్‏లాండ్ దేశంలో.. ఎందుకో తెలుసుకోండి.

|

Updated on: Jan 10, 2022 | 11:08 AM

ప్రపంచ దోమల కార్యక్రమం నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 700 మిలియన్ల మంది ప్రజలు దోమల ద్వారా వ్యాపించే వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 10 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. కానీ ప్రపంచంలోనే దోమలు కనిపించని దేశం ఉంది. ఆ దేశం పేరు ఐస్‌లాండ్. ఐస్‌లాండ్‌లో దోమలు ఎందుకు కనిపించవని తెలుసుకోండి.

1 / 5
ఐస్‌లాండ్‌లో దోమలు లేకపోవడానికి అక్కడి వాతావరణమే కారణం. ప్రపంచ అట్లాస్ నివేదిక ప్రకారం.. ఇతర దేశాల కంటే ఇక్కడ జనాభా తక్కువ. ఐస్‌లాండ్‌లో దాదాపు 1300 రకాల జీవులు కనిపిస్తాయి. కానీ దోమలు మాత్రం కనిపించవు. ఐస్‌లాండ్ పొరుగు దేశాలైన గ్రీన్‌ల్యాండ్, స్కాట్లాండ్ ,  డెన్మార్క్‌లలో దోమలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి.

2 / 5
ఈ దేశంలో దోమలు లేకపోవడానికి ఇక్కడి ఉష్ణోగ్రతలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్‌లాండ్ ఉష్ణోగ్రత మైనస్‌కి చేరుతుంది. దీంతో ఇక్కడ నీరు గడ్డకడుతుంది. అటువంటి పరిస్థితిలో  దోమలు వృద్ధి చెందడం కష్టమవుతుంది.

3 / 5
దోమలు వృద్ధి చెందాలంటే  నీరు నిలువ కావాల్సి ఉంటుంది. దోమల గుడ్ల నుండి ఏర్పడిన లార్వాలకు ప్రత్యేక ఉష్ణోగ్రత అవసరం. ఆ తర్వాత  అవి దోమగా మారగలవు. కానీ ఇక్కడ ఉష్ణోగ్రతలు దోమలు వృద్ధి చెందని  అనుగుణంగా లేవు.

4 / 5
చరిత్రలో ఇక్కడ ఒక దోమ కనిపించింది.  1980లో యూనివర్శిటీ ఆఫ్ ఐస్‌లాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గిస్లీ మార్ ఒక దోమను పట్టుకున్నారు. ఆ దోమను ఒక కూజాలో బంధించారు. ఈ కూజా ఐస్‌లాండిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హిస్టరీలో ఉంది.

5 / 5
Follow us
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు