ఆ రైలుకు చక్రాలే లేవు.. అయినా గంటకు 600 కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ వెళ్లే ట్రైన్ గురించి మీకు తెలుసా.

సాధారణంగా రైలు అంటే.. పట్టాలపై పరుగెడతాయనే చాలా మందికి తెలుసు. కానీ.. ఓ రైలు గాలిలో ప్రయాణిస్తుంది. ఆ ట్రైన్‏కు అసలు చక్రాలే లేవు.. అయినా.. గంటకు 600 కి.మీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే ట్రైన్ ఇప్పుడు భారతదేశానికి రాబోతుంది. దాని వివరాలెంటో తెలుసుకోండి.

|

Updated on: Sep 30, 2021 | 1:01 PM

భారతదేశంలో హైస్పీడ్ కొత్త రైళ్ల శకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్స్ మరింత బలోపేతం చేయబడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ గరిష్టంగా గంటకు 180కి.మీ వేగంతో వెళ్తుండగా.. గతిమాన్ ఎక్స్ ప్రెస్ 160 కి.మీ, శతాబ్ది ఎక్స్ ప్రెస్ 150కి.మీ, రాజధాని ఎక్స్ ప్రెస్ 140 వేగంతో వెళ్తున్నాయి.

1 / 5
అయితే గంటకు 600 కి.మీ వేగంతో వెళ్లే రైలు రాబోతుంది. ఇందుకోసం భారత్ స్వీస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యంత వేగంగా వెళ్లే మాగ్లెవ్ రైలు 2 నెలల క్రితం చైనాలో ప్రారంభమైంది. ఈ రైలు గంటకు 620కి.మీ వేగంతో వెళ్తుంది. అందుకే దీనిని చైనా స్టేట్ మీడియా ఏజెన్సీ జిన్హువా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలు అని పేర్కోంది. ఈ రైలులో 10 కోచ్‏లు ఉండగా.. ఒక్కొక్కటి 100 మందకి వసతి కల్పిస్తుంది.

2 / 5
చైనాలో ఈ రైళ్లు అధికంగా ఉన్నాయి. అక్టోబర్ 2016లో హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభించిన చైనా, 2019లో గంటకు 600 కి.మీ వేగంతో వెళ్లే రైలును సిద్ధం చేసింది. జూన్ 2020లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఈ రైలును 2021లో ఈసేవ తీర నగరం క్వింగ్ డావో నుంచి ప్రజలకు అంకితం చేశారు.

3 / 5
ఈ రైలును మాగ్లెవ్ అంటే మాగ్నెటిక్ లెవిటేషన్ ఆధారిత రైలు అంటారు. ఈ రైలు ప్రయాణించడానికి చక్రాలు, యాక్సిల్, బేరింగ్స్ అవసరం లేదు. మాములు రైళ్లలాగే, మాగ్లెవ్ రైలు చక్రాలు... రైలు ట్రాక్ తో సంబంధంలోకి రావు. ఈ రైలు అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టింగ్ శక్తితో నడుస్తుంది. దీంతో ఇది అయస్కాంత ట్రాక్ లపై తేలుతున్నట్లుగా కనిపిస్తుంది.

4 / 5
ఇండియా, జపాన్, జర్మనీ వంటి దేశాలు కూడా మాగ్లెవ్ రైళ్లు నడపడానికి సిద్దమవుతున్నాయి. ఈ రైలు ట్రాకులకు బదులుగా గాలిలో నడుస్తుంది. ఇది చాలా తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఆ దేశ ప్రభుత్వ ఇంజనీరింగ్ కంపెనీ భెల్, స్విస్ రాపిడ్ ఏజీ, మాగ్లెవ్ రైల్  ప్రాజెక్టులలో ప్రత్యేకత కలిగిన స్విస్ కంపెనీ.. భారతదేశంతో ఒప్పందం జరిగింది. గత 5 సంవత్సరాలుగా రైల్వే అభివృద్ధిలో BHEL ముందుంటుంది.

5 / 5
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..