హిందూ మహా సముద్రంలో ఎక్కువగా జీవరాశులు ఉండకపోవడానికి కారణమేంటో తెలుసా..

ప్రపంచంలోనే అత్యంత లోతైన హిందూ మహా సముద్రం.. ఆఫ్రికాలోని 16 దేశాలను, ఆసియాలోని 18 దేశాలకు సరిహద్దుగా ఉంటుంది. ఈ మహా సముద్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా.

|

Updated on: Jul 22, 2021 | 12:52 PM

 హిందూ మహాసముద్రం భూమిలో 20 శాతం విస్తరించి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక నీరు ఇక్కడే ఉంటుంది. హిందూ మహాసముద్రం 292,131,000 క్యూబిక్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని సగటు లోతు 3890 మీటర్లు.

1 / 7
హిందూ మహాసముద్రం ఉత్తరాన భారత ఉపఖండం ఉంది. దీనికి పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున సునాడ ద్వీపం, ఆస్ట్రేలియా, దక్షిణాన అంటార్కిటికా ఉన్నాయి. దీని వైవిధ్యాన్ని 57 వేర్వేరు ద్వీపాలు, 16 ఆఫ్రికన్, 18 ఆసియా దేశాలలో  చూడవచ్చు. దిశల  తెలపడానికి చాలా చిన్న ఓడరేవులు ఈ మహాసముద్రంతో అనుసంధానించబడి ఉన్నాయి.

2 / 7
ఈ మహాసముద్రంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ సముద్ర జంతువులు తక్కువగా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ మహాసముద్రం. ఇక్కడ ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం వలన ఎక్కువగా జీవరాశులు బ్రతకవు.

3 / 7
 హిందూ మహాసముద్రం ప్రపంచంలో ఆక్సిజన్ స్థాయి అత్యల్పంగా ఉన్న సముద్రం. నీటి బాష్పీభవనం ఇక్కడ చాలా వేగంగా జరుగుతుంది. అందుకే మిగతా వాటితో పోలిస్తే ఈ మహా సముద్రం చాలా ప్రత్యేకమైనది.

4 / 7
ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఓడరేవులు ఈ మహాసముద్రం సరిహద్దులోనే ఉన్నాయి. భారతదేశపు చెన్నై, ముంబై, కోల్‌కతా, శ్రీలంక, కొలంబో, దక్షిణాఫ్రికా డర్బన్, రిచర్డ్స్ బే, ఇండోనేషియాకు చెందిన జకార్తా,  ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఈ హిందూ మహాసముద్ర సరిహద్దులో ఉన్నాయి.

5 / 7
 హిందూ మహాసముద్రం ప్రపంచ వాణిజ్యానికి ఎంతో దోహదపడుతుంది. నావిగేషన్ మార్గాలు, పెద్ద మొత్తంలో ఖనిజాలతో పాటు, హిందూ మహాసముద్రం ప్రపంచ చమురు నిక్షేప జనాభాలో 40 శాతం కూడా ఉంది.

6 / 7
ఈ సముద్రంలో కెర్గులెన్ పీఠభూమిని కొంతకాలం క్రితం కనుగొన్నారు. సముద్రంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద ప్రావిన్స్ ఇదే. ఇది హిందూ మహాసముద్రానికి దక్షిణాన ఉంది. అంటార్కిటిక్ ప్లేట్‌లో ఉంది. దీని పరిమాణం కాలిఫోర్నియా కంటే మూడు రెట్లు ఎక్కువ అని చెబుతారు.

7 / 7
Follow us
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..