Elephants: మనుషుల్లా ఒంటరి తనాన్ని ఇష్టపడని ఏనుగులు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి

Elephants: ఏనుగు ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి పెద్దది. అంతేకాదు ఏనుగుని హిందువులు వివిధ రకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి. అంతేకాదు ఏనుగుకి మానవజీవితానికి అతి దగ్గర సంబంధం ఉంది. తాజాగా కొంతమంది పరిశోధకులు ఏనుగుల జీవన విధానం పై అనేక పరిశోధనలు చేశారు.

|

Updated on: Mar 21, 2022 | 12:45 PM

మనుషుల ఆలోచనా తీరుకి, జీవన విధానికి దగ్గరగా ఉంటుంది ఏనుగుల జీవన విధానం. ఏనుగులు కూడా ఒంటరితనంలో బతకడానికి ఇష్టపడవు. అవి కూడా నిరాశ, చంచలత్వాన్ని కలిగి యుఞ్జటాయి. మగ, ఆడ ఏనుగులు కూడా ఒత్తిడితో బాధపడతాయి. అయితే ఈ ఒత్తిడి ఇద్దరిలోనూ భిన్నంగా ఉంటుంది. ఫిన్‌లాండ్‌లోని టర్కు యూనివర్శిటీ పరిశోధకులు తమ ఇటీవలి ఏనుగులపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో ఏనుగుల గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.

1 / 5
ఏనుగుల్లో ఒత్తిడి, అశాంతి, నిస్పృహలకు కారణమేమిటో తెలుసుకునేందుకు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు మయన్మార్ ఏనుగులపై పరిశోధనలు చేశారు. ఆసియా ఏనుగులపై చేసిన పరిశోధన ప్రకారం వాటి పరిస్థితిని తెలుసుకోవడానికి వాటి మూలాల్ని పరిశీలించారు. మలాన్ని పరిశీలించారు. మలంలోని ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తనిఖీ చేశారు.

2 / 5
మగ, ఆడ ఏనుగుల్లో ఒత్తిడి పెరగడానికి కారణం కూడా భిన్నంగా ఉంటుందని పరిశోధన నివేదిక చెబుతోంది. ఉదాహరణకు, మగ ఏనుగులలో ఒత్తిడికి ఒంటరితనం అతిపెద్ద కారణం. అదే సమయంలో, ఆడ ఏనుగు బిడ్దకు జన్మనిచ్చే సమయంలో లేదా బిడ్డ పుట్టిన తర్వాత ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఏనుగులు ఒత్తిడికి లోనైనప్పుడు వాటి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

3 / 5
95 ఏనుగులపై చేసిన పరిశోధనలో మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా స్నేహితులతో గడపడాన్ని ఇష్టపడతాయని, ఫ్రెండ్స్ తో ఆనందంగా గడుపుతాయని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకుడు డాక్టర్ మార్టిన్ సెల్ట్‌మన్ చెప్పారు. స్నేహితులు లేని ఏనుగుల మలంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అదే సమయంలో ఏనుగులు గుంపుగా ఆడుకోవడం వల్ల  ఒత్తిడి తగ్గుతుందని గుర్తించారు.

4 / 5
మనుషుల్లాగే ఏనుగుల్లో సామాజిక బంధానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదని పరిశోధకులు చెబుతున్నారు.  ఇటువంటి పరిశోధన ఫలితాలు జంతువుల జీవితాలను మెరుగుపరచడానికి పని చేస్తాయని అంటున్నారు.

5 / 5
Follow us
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్