Trump Buddha Statues: డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను బౌద్ధ సన్యాసిలా కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తున్నారు

Trump Buddha Statues: అధ్యక్ష పదవి పోయినా చైనాలో ట్రంప్.. ట్రంపే.. కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తోన్న డ్రాగన్ కంట్రీ..

| Edited By: Team Veegam

Updated on: Mar 12, 2021 | 7:48 PM

అమెరికా అధ్యక్ష పదవి పోయినా కాని డోనాల్డ్ ట్రంప్ వాల్యూ చైనాలో ఏమాత్రం తగ్గడంలేదు. డ్రాగన్ కంట్రీలో ట్రంప్.. ఎప్పటికీ ట్రంపే. కాకపోతే ఆయన్ను బౌద్ధ సన్యాసిలా  కూర్చోబెట్టి మరీ మార్కెట్లో అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు చైనా సోదరులు.

1 / 4
ఇలా కూడా డ్రాగన్ కంట్రీ ట్రంప్ ను వాడేసుకుంటోంది. ఇప్పుడీ ట్రంపు విగ్రహాలు చైనా ఈ-కామర్స్ సైట్ ను షేక్ చేస్తున్నాయి.  ధ్యానముద్ర లో ఉన్న ట్రంప్ విగ్రహాల ధర 150 నుంచి 610 డాలర్ల ఖరీదు పలుకుతున్నాయి

2 / 4
అయితే, చైనీయులు కేవలం ఫన్ కోసమే ట్రంప్ నమూనాలు కొంటున్నారని గ్లోబల్ టైమ్స్ చెబుతోంది.  కరోనా మహమ్మారి విషయంలో చైనాపై  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఏకంగా చైనా వైరస్ అంటూ అనేక మార్లు సంబోధించారు  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయినా కాని ముఖ్యంగా చైనాలో ఆయనను అభిమానిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

3 / 4
బుద్దుడి మాదిరి ధ్యానముద్రలో ఉన్నట్టున్న ట్రంప్ విగ్రహం చైనీస్ ఈ-కామర్స్ సంస్థ కు సిరులు కురిపిస్తోంది.  పద్మాసనంలో కూర్చొని, చేతులను ఒళ్లో పెట్టుకుని, కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టున్న ట్రంప్ విగ్రహం అక్కడి జనాలను ఆకట్టుకుంటోంది.

4 / 4
Follow us
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.