Black Gold: క్రూడ్ ఆయిల్‌ను నల్ల బంగారమని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆర్థిక వ్యవస్థకు బాద్‌షా..

రష్యా, ఉక్రెయిన్‌ యద్ధ ప్రభావంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో అపారమైన పెట్రోలియం నిల్వలు ఉన్నా..

|

Updated on: Jul 04, 2022 | 11:56 AM

రష్యా, ఉక్రెయిన్‌ యద్ధ ప్రభావంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నిజానికి ప్రపంచంలో అనేక దేశాల్లో అపారమైన పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ముడి చమురు దొరికే దేశాల ఆర్థిక వ్యవస్థలో క్రూడ్‌ ఆయిల్‌ పాత్ర కీలకమైనది. భూమిలోపల్నుంచి బయటకు తీసినప్పుడు క్రూడ్‌ ఆయిల్‌ నల్ల రంగులో ఉంటుంది.

1 / 5
నల్లగా ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ (ముడి చమురు)ను శుద్ధి చేసిన తర్వాత దాని రంగు పసుపు రంగులోకి మారుతుంది. అచ్చం  బంగారంలా కనిపిస్తుంది. దీని నుంచి పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌ వంటి  అనేక రకాల ఇంధనాలు తయారు చేస్తారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో అపారం. అందుకే క్రూడ్‌ ఆయిల్‌ను బ్లాక్ గోల్డ్ అని అంటారు.చాలా దేశాలు దీన్ని భారీ ధర చెల్లించి దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే దీన్ని నల్ల బంగారం అంటారు.

2 / 5
సౌదీ అరేబియా, అమెరికా, రష్యా, ఇరాక్, కువైట్, కెనడా దేశాలు పెద్ద మొత్తంలో ముడి చమురు ఉత్పత్తి చేస్తాయి. ఈ  దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి, అభివృద్ధిలో చమురు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ ఉండటంతో ఈ దేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి.

3 / 5
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల నేరుగా పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభావం చూపుతాయి.

4 / 5
2021 సంవత్సరంలో ప్రపంచంలో ఎగుమతయ్యే రెండవ అత్యంత విలువైన వస్తువుగా క్రూడాయిల్ వర్ణించబడింది. గత 2, 3 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా పెరిగాయో..  దాని ప్రభావం ఏ మేరకు ఉందో.. అందరికీ అనుభవమే!

5 / 5
Follow us
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!