Popcorn: పాప్‌కార్న్ ఎందుకు చిటపటలాడుతుందో తెలుసా.? దాని వెనుక సైన్స్ ఏంటంటే.!

Popcorn: మరి అసలు పాప్‌కార్న్ వేడి చేసినప్పుడు ఎందుకలా చిటపటలాడుతుందో తెలుసా.? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అనేక ఆసక్తికరమైన విషయాలు(Interesting Facts) బయటపడ్డాయి.

|

Updated on: Jan 25, 2022 | 2:55 PM

పాప్‌కార్న్(Popcorn).. చల్లని సాయంత్రం వేళ సరదాగా తినాలనిపించే స్నాక్. ఇదంటే ఇష్టముండని వాళ్లు ఎవరైనా ఉంటారా చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ పాప్‌కార్న్ అంటే ఇష్టం. ఇదిలా ఉంటే.. మీరు పాప్‌కార్న్ ఉడుకుతున్నప్పుడు తప్పకుండా చూసే ఉంటారు. మొక్కజొన్న గింజలు వికసించిన వెంటనే పేలుతుంటాయి.. ఎగిరిపడుతుంటాయి. ఆ తర్వాతే పాప్ కార్న్ సిద్దమవుతుంది.  మరి అసలు పాప్‌కార్న్ వేడి చేసినప్పుడు ఎందుకలా చిటపటలాడుతుందో తెలుసా.? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అనేక ఆసక్తికరమైన విషయాలు(Interesting Facts) బయటపడ్డాయి.

1 / 5
లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం, పాప్‌కార్న్ ఎగిరిపడటానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం అని చెబుతున్నారు. మొక్కజొన్న గింజలను 170 ° C వరకు వేడి చేసినప్పటికీ, అందులోని 30 శాతం మాత్రమే పాప్‌కార్న్‌గా మారతాయి. అదే సమయంలో, 90 శాతం పాప్‌కార్న్‌ను ఉడికించడానికి 180° C ఉష్ణోగ్రత అవసరం.

2 / 5
పాప్‌కార్న్  చిటపటలాడటానికి రెండవ కారణం: మొక్కజొన్నలో 10 నుంచి  20 శాతం వరకు నీరు ఉంటుంది. దాన్ని వేడి చేసినప్పుడు, ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా నీరు ఆవిరి అవుతుంది. దీనితో చిటపటలాడటం ప్రారంభమవుతుంది.

3 / 5
పాప్‌కార్న్‌ను వేడి చేసేటప్పుడు శబ్దం వస్తుంది. దీనికి కారణం కూడా అందులోని నీరే. వేడి చేసేటప్పుడు నీరు ఆవిరవుతుంది. ఈ ప్రక్రియలో ఒత్తిడి ఏర్పడుతుంది. దీనితో మొక్కజొన్న గింజలు విచ్చుకునేటప్పుడు పేలిన శబ్దం వస్తుంది.

4 / 5
 మొక్క జొన్న గింజల లోపల ఒత్తిడి పెరగడం వల్ల అవి వేగంగా పేలుతాయి. అంతేకాకుండా దానిలోని స్టార్చ్ మాలిక్యూల్ మృదువైన రేకుల రూపంలో తయారవుతుంది. కాగా, కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మొక్క జొన్నలోని పిండి పదార్ధం కారణంగా అవి చిటపటలాడతాయని అంటారు.

5 / 5
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..