Knowledge Photos: ఐస్ క్రీం తిన్న తర్వాత తలనొప్పి మొదలవుతుంది.. ఎందుకో తెలుసా..?

Knowledge Photos: ఐస్ క్రీం తిన్న తర్వాత తలనొప్పి ఎందుకు వస్తుంది? బ్రెయిన్‌ ఫ్రీజ్‌ ఎందుకవుతుంది.. వాస్తవానికి వేడి ఎక్కువగా ఉన్న పదార్థాలు లేదా

|

Updated on: Feb 20, 2022 | 8:10 PM

ఐస్ క్రీం తిన్న తర్వాత తలనొప్పి ఎందుకు వస్తుంది? బ్రెయిన్‌ ఫ్రీజ్‌ ఎందుకవుతుంది.. వాస్తవానికి వేడి ఎక్కువగా ఉన్న పదార్థాలు లేదా అత్యంత చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి.

1 / 5
మెడికల్ న్యూస్ టుడే కథనం ప్రకారం.. ఐస్ క్రీం మాత్రమే కాదు చల్లగా ఉన్న ఏ ఆహారం తిన్నా నరాలలో నొప్పి పుడుతుంది. దీని కారణంగా మనిషి మెదడు అనుభూతి చెందుతుంది. దీనినే బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు. ఇది ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా ముగుస్తుంది.

2 / 5
మెదడులోని సెరిబల్‌ ధమనులలో రక్త ప్రవాహం అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. కొంత సమయం తరువాత ధమనులు యధావిధిగా పాత స్థితికి చేరుకుంటాయి. దీంతో తలనొప్పి తగ్గుతుంది.

3 / 5
మెదడు ఫ్రీజ్‌ అయినప్పుడు వేడి నీళ్లతో పుక్కిలిస్తే ఉపశమనం దొరుకుతుంది. ఇటువంటి పరిస్థితి రాకూడదంటే చల్లని పదార్థాలు తినడం మానుకుంటే మంచిది.

4 / 5
మైగ్రేన్‌తో బాధపడేవారు చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్‌ ఫ్రీజ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి రాకూడదనుకుంటే చల్లటి పదార్థాలు తినడం మానుకోవాలి.

5 / 5
Follow us
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా

క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్

తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!

శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..

'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే

'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..

వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..

బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..