Viral Photos: ఇలాంటి నో పార్కింగ్ సైన్ బోర్డ్‌లను మీ జీవితంలో చూసుండరు.. ఓ లుక్కేసి ఫుల్లుగా నవ్వుకోండి..!

Viral Photos: మన బండ్లను పార్కింగ్ చేయడానికే స్థలం లేదురా బాబూ అంటే.. వేరెవరో వచ్చి కొద్దిసేపు, ఒక్క 5 నిమిషాలు, వెంటనే వెళ్లిపోతాం అంటూ రీజన్స్ చెబుతూ కార్లు, బైక్స్ పార్కింగ్ చేస్తుంటారు..

|

Updated on: Jul 07, 2022 | 12:50 PM

Viral Photos: మన బండ్లను పార్కింగ్ చేయడానికే స్థలం లేదురా బాబూ అంటే.. వేరెవరో వచ్చి కొద్దిసేపు, ఒక్క 5 నిమిషాలు, వెంటనే వెళ్లిపోతాం అంటూ రీజన్స్ చెబుతూ కార్లు, బైక్స్ పార్కింగ్ చేస్తుంటారు పలువురు. అలాంటి వారి కోసమే చాలా మంది తమ తమ స్థలాల్లో నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేస్తుంటారు. వాహనాల పార్కింగ్ విషయంలో గొడవలు కూడా అవుతుంటాయి. పార్కింగ్ విషయంలో అవస్థలు పడకుండా ఉండేందుకు.. చాలా మంది నో పార్కింగ్ పేరుతో రకరకాల సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. చాలావరకు ‘NO PARKING’ అని బోర్డు పెడతారు. కానీ, కొందరైతే.. కాస్త వినూత్నను జోడించి ఆ బోర్డును ఏర్పాటు చేస్తారు. అలాంటి ఫన్నీ బోర్డులను ఇప్పుడు మీకోసం ఇక్కడ చూపుతున్నాం.

1 / 5
‘ఇక్కడ 5 నిమిషాలు, 30 సెకన్లు అని వద్దు.. అసలు పార్కింగే చేయొద్దు’ అంటూ పార్కింగ్ సైన్ బోర్డు ఏర్పాటు చేశారు.

2 / 5
ఈ పార్కింగ్ యువరాణులకు(అమ్మాయిలకు మాత్రమే) అని నో పార్కింగ్ సైన్ బోర్డు చెబుతోంది. కాబట్టి.. మిగతావారు అటువైపు కూడా చూడొద్దన్నమాట.

3 / 5
‘ఇక్కడ పార్క్ చేస్తే మీ వాహనాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది’ ఇదీ ఈ సైన్ బోర్డు మీనింగ్. అంటే, ఎవరైనా తమ బళ్లను పార్కింగ్ చేసినట్లయితే.. దానిని సైలెంట్‌గా అస్సాం పార్సిల్ చేస్తారన్నమాట.

4 / 5
‘మీ వాహనాన్ని ఇక్కడ పార్కింగ్ చేయాలనే ఆలోచన కూడా చేయవద్దు’ అని నో పార్కింగ్ సైన్ బోర్డు చెబుతోంది.

5 / 5
Follow us
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!