Woman Growing Beard: యువతికి 15 ఏళ్లుగా పెరుగుతున్న గడ్డం.. ఆమె మాత్రం షేవింగ్‌కు నో.. రీజన్ ఇదే

నబ్రస్కాకు చెందిన 27 ఏళ్ల క్లేడే వార్రెన్‌ అనే యువతితికి కౌమార దశలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ముఖం మీద వెంటుకలు వచ్చాయి. అయితే, ఆమె వాటిని తొలగించాలనుకోలేదు. అలాగే ఉంచుకోవాలని డిసైడ్ అయ్యింది

|

Updated on: Mar 29, 2021 | 10:23 PM

అమ్మాయిలు గుబురు గడ్డం ఉన్న అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారు. వారి శరీరం మీద చిన్న వెంటుక కనిపిస్తేనే తెగ టెన్షన్ పడతారు. వెంటనే బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వాటిని తీయిస్తారు.

1 / 5
అయితే, అమెరికాకు చెందిన ఓ యువతికి మాత్రం యువకుల మాదిరి ముఖం మీద వెంట్రుకలు వచ్చినా కూడా లైట్ తీసుకుంది. పైగా, ఈ స్టైలే తనకి నచ్చిందని..వాటిని షేవ్ చేయకుండా అలాగే పెంచుకుంటుంది. తల్లిదండ్రుల ఎంత మొత్తుకున్నా సరే ఆమె గడ్డం పెంచుకోడానికే సిద్ధమైంది.

2 / 5
 క్లేడే వార్రెన్‌కు టీనేజ్‌లో ఉన్నప్పుడు ముఖం మీద వెంటుకలు వచ్చాయి. ఇప్పుడామెకు 27 ఏళ్లు. ఇన్ని సంవత్సరాలలో కనీసం ఆమె వాటిని తీసివేసే ప్రయత్నం కూడా చేయలేదు. మిత్రులు, సన్నిహితులు ఎగతాళి చేసినా ఆమె లైట్ తీసుకుంది. తనకు గడ్డం ఉండటమే ఇష్టమని చెబుతుంది.

3 / 5
మన చర్మంతో ఎప్పుడు సౌకర్యవంతంగా ఉండాలి. లోపాలను పట్టించుకోకూడదు ఆమె చెబుతోంది.

4 / 5
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య వల్ల అమ్మాయిల్లో కూడా రోమాలు విపరీతంగా పెరుగుతాయి. కాగా  క్లేడే మాత్రం ఈ సమస్యపై ఏ రోజు వైద్యులను సంప్రదించలేదు.

5 / 5
Follow us
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.