Photo Gallery: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు.. మహిళా పోలీస్ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఎక్కడంటే..?

చండీగడ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. తన బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద ఎండలో డ్యూటీ చేసింది. ఓ జర్నలిస్ట్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ సంఘటన జరిగింది

|

Updated on: Mar 09, 2021 | 10:30 PM

చండీగడ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. తన బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద విధులు నిర్వహిస్తోంది.

1 / 5
 ఓ జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

2 / 5
సోషల్ మీడియాలో వీడియో వైరల్. నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన.

3 / 5
చండీగడ్‌లోని ఓ ప్రధాన కూడలిలో రౌండ్ అబౌట్ వద్ద ప్రియాంక అనే మహిళ కానిస్టేబుల్ బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహణ

4 / 5
 మహిళ దినోత్సవం రోజు ఈ సీన్ కనిపించడంతో మరింత ట్రెండింగ్

5 / 5
Follow us
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!

సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్

వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..

మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..

ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు