Photo Gallery: ఎవరైనా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు.. ఈమె అక్కడే కుప్పకూలిపోతుంది.. ఎందుకంటే..?

ఈ మహిళ ఎవరైనా.. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు కుప్పకూలిపోతుంది. ఇదేం సినిమా స్టోరీ కాదు.. పదండి అసలు విషయం తెలుసుకుందాం...

|

Updated on: Mar 25, 2021 | 10:08 PM

అందంగా ఉన్న అబ్బాయిలను చూస్తే అబ్బాయిలకు.. అబ్బాయిలను చూస్తే అమ్మాయిలకు క్రష్ కలుగుతుంది. అందమైన ప్రదేశాలను కళాకండాలను, ప్రదేశాలను చూస్తే.. ఎవరికైనా మనసుకు ఆహ్లదంగా ఉంటుంది. అయితే, ఈ మహిళ మాత్రం అందం లేదా ఆకర్షణీయంగా ఉండే వ్యక్తులను చూస్తే చాలు.. అక్కడే పడిపోతుంది. అయ్యో ఇదేం సినిమా స్టోరీ కాదు.. నిజంగా నిజం.

1 / 5
యూకేకు చెందిన  క్రిస్టే బ్రౌన్ అనే ఈ 32 ఏళ్ల మహిళ అరుదైన బ్రెయిన్ డిజార్డర్‌తో ఇబ్బందిపడుతోంది. అంటే, ఇది మెదడులో ఏర్పడే విచిత్రమైన సమస్య. ఎవరైనా  అందంగా ఉండే వ్యక్తుల దగ్గరగా చూస్తే క్రిస్టే శరీరం, మైండ్ అదుపు తప్పుతుంది. మైకంలో ఆమె అక్కడే కుప్పకూలిపోతుంది.

2 / 5
ఈ సమస్యను వైద్య పరిభాషలో కేటాప్లెక్సీ అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్య అత్యంత అరుదైనది అట.దీని ప్రభావం రెండు నిమిషాలలోపే ఉంటుందట.

3 / 5
ఈ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఈ యంగ్ లేడీ.. బయటకు వెళ్తే తలదించుకునే ఉంటుంది. ఎవరివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

4 / 5
9 ఏళ్ల వయస్సులో క్రిస్టే తలకు గాయమైంది. అప్పటి నుంచి ఆమెకు ఈ సమస్య ఏర్పడిందని ఆమె చెబుతుంది. వాదిస్తున్నా, నవ్వుతున్నా..కూడా ఆమె కుప్పకూలిపోతుందట. ఈ విషయం దర్శకుడు మారుతీకి తెలిస్తే మంచి సినిమా తీసేస్తారు కదూ..!

5 / 5
Follow us
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!

బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా

బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం

శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!

వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి

ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..

అధినేత సమక్షంలోనే ఎడమొఖం పెడముఖంగా నేతలు

అరెస్టుల పర్వం ముగిసిపోలేదు.. ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్..

యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగమ్మాయి..

పట్టు పరికిణిలో అందాల ముద్దుగుమ్మ.. ఈ వయ్యారిని చూసి మతిపోయేనే..