Viral Photos : ఈ కాకి జాతి పేరు కొవిడ్ నుంచి పుట్టింది..! అందుకే ఇవి చాలా తెలివైన కాకులట..

Viral Photos : కాకులు ఏ పరిస్థితులకైనా అనుగుణంగా ఉండే అత్యంత సమర్థవంతమైన పక్షులుగా భావిస్తారు. కాకులపై అధ్యయనం చేసినప్పుడు ఈ జాతి కాకులు చాలా తెలివిగా పనిచేస్తాయని కనుగొన్నారు.

|

Updated on: Jun 28, 2021 | 11:20 PM

 నేటి కాలంలో కరోనా అంటే ప్రతి ఒక్కరికి భయమే. అదే పేరుతో కాకుల జాతి ఉందని మీకు తెలుసా.. ఈ కాకులు ఏ పరిస్థితులకైనా అనుగుణంగా ఉండే అత్యంత సమర్థవంతమైన పక్షులుగా కనుగొన్నారు.

1 / 4
కోవిర్డ్ అని పిలువబడే జాతుల కుటుంబానికి చెందిన కాకులు తెలివైనవి. ఈ జాతిలో నీలకంత్, మీనా, కొండ కాకులు ఉన్నాయి. కోవిడ్ జాతుల కాకులు ఏ ప్రత్యేకమైన పరిస్థితిలోనైనా జీవిస్తాయని పరిశోధనలో తేలింది.

2 / 4
ఇది మాత్రమే కాదు. ఈ కాకులపై ఒక అధ్యయనం చేసినప్పుడు ఇవి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాయని తేలింది. గడ్డి, కొమ్మల సహాయంతో గూడు ఏర్పరుచుకుంటాయి. కీటకాలను ఆహారంగా తింటాయి.

3 / 4
కొవిర్డ్ జాతి కాకులు చాలా స్మార్ట్ కాకులు. ఇవి మనుషులు చేసే పనులను గమనిస్తూ, అనుసరిస్తూ ఉంటాయి.

4 / 4
Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు