Photo Gallery: ఈ అమ్మాయి అందానికి మోసపోతే.. ఇక అంతే.. అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Famous Japanese Woman Rider: సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓ జపనీస్ యంగ్ మోటార్ బైక్ రైడర్ నిజానికి ....

|

Updated on: Mar 19, 2021 | 7:38 PM

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఓ జపనీస్ యంగ్ మోటార్ బైక్ రైడర్.. చాలా అందంగా ఉందని పడిపోతే.. ఇక అంతే.. ఎందుకంటే ఈమె నిజానికి ఓ 50 ఏళ్ల మగాడట.

1 / 7
ఆశ్చర్యపోయారా.! మీలాగే ఈ నిజం తెలుసుకున్న ఆమె ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

2 / 7
ఇటీవల 'ఆమె' బైక్ ముందు తీసుకున్న ఫోటో అనుమానాస్పదంగా ఉండటంతో కొందరు అభిమానులు శల్య పరీక్ష చేశారు. దీనితో అసలు నిజం బయటపడింది.

3 / 7
 ఆమె అమ్మాయి కాదని.. నడివయసులో ఉన్న పురుషుడని తేలింది.

4 / 7
సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా ఆమె బండారం బయటపడింది. ఫిబ్రవరి 11వ తేదీన ఆమె తీసుకున్న ఫోటోల్లో  బైక్ రియర్ వ్యూ మిర్రర్‌లో ఆమె 'అతడిని' పట్టించింది.

5 / 7
అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అతగాడు వివరించాడు. సోషల్ మీడియాలో తనను 'అంకుల్' అని పిలుస్తున్నారని.. అది నచ్చక తన ఫోటోను అబ్బాయిలా యాప్స్ ద్వారా మార్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

6 / 7
ఇలా చేసింది జస్ట్ ఫన్ కోసమని.. మరెలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశాడు.

7 / 7
Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!