Viral Photos: ఇండియాలోని ఈ ప్రాంతాలలో శీతాకాలంలో వేసవి అనుభూతిని పొందవచ్చు..

Viral Photos: చలికాలంలో కూడా మీరు వేడిని ఆస్వాదించగల ప్రదేశాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

|

Updated on: Jan 24, 2022 | 4:34 PM

గోవా: భారతదేశంలోని గొప్ప పర్యాటక ప్రాంతం గోవా. ఏ సీజన్‌లోనైనా ఇక్కడ ఆనందించవచ్చు. మీరు కుటుంబం, స్నేహితులు లేదా సోలో ట్రిప్‌ని ద్వారా కూడా ఆనందించవచ్చు.

1 / 5
ముంబయి: సముద్రానికి ఆనుకుని ఉండడం వల్ల ఉత్తర భారతంలో ఉన్నంత చలి ముంబైకి రాదు. ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. తక్కువ బడ్జెట్‌లో సిటీ ట్రిప్‌లు పూర్తి చేయొచ్చు.

2 / 5
కూర్గ్: దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు. ఈ ప్రదేశం శీతాకాలంలో ఇతర ప్రదేశాల కంటే కొంచెం వెచ్చగా ఉంటుంది. ఇక్కడి ప్రాంతాల సహజ అందాలు పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి.

3 / 5
కచ్: గుజరాత్‌లోని ఈ ప్రదేశం ప్రయాణికులకు చాలా ఇష్టం. చలికాలంలో ఇక్కడికి వెళ్లడం ఒక విభిన్నమైన వినోదం. ఇక్కడ ఈ సమయంలో రణ్ మహోత్సవ్‌లో జరుగుతుంది.

4 / 5
జైసల్మేర్: ఇక్కడి చారిత్రక వారసత్వం, సంస్కృతి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చలి చాలా తక్కువగా ఉంటుందని చెబుతారు.

5 / 5
Follow us
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!