Viral Photos: వరదలు వచ్చినా ఈ కేఫ్‌ తెరిచే ఉంటుంది.. విపత్తులో కూడా బెదరని హోటల్‌ సిబ్బంది..

Viral Photos: వరదలు వచ్చినప్పుడు మీకు తినడానికి ఏమి దొరకదు. కానీ థాయిలాండ్‌లోని ఈ రెస్టారెంట్ ఎన్ని వరదలు వచ్చినా తెరిచే ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

|

Updated on: Oct 09, 2021 | 5:57 AM

వరదలు వచ్చినప్పుడు మీకు తినడానికి ఏమి దొరకదు. కానీ థాయిలాండ్‌లోని ఈ రెస్టారెంట్ ఎన్ని వరదలు వచ్చినా తెరిచే ఉంటుంది.

1 / 5
థాయ్‌లాండ్‌లోని చావోఫ్రయా నది ఉప్పొంగడంతో వరద నీరు అనేక ప్రాంతాల్లోకి చేరింది. కానీ ఈ వరద నీటిలో కూడా ఇక్కడ ఉన్న టిటిపోర్న్ అనే రెస్టారెంట్ తెరిచి ఉంచారు.

2 / 5
దీంతో ప్రజలు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. పడవలలో వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడకు వచ్చి టీ తాగుతున్నారు.

3 / 5
టిటిపోర్న్ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ సమయంలో ప్రజలకు సేవ చేయాలని తలంచి వరదలలో కూడా రెస్టారెంట్ నడిపిస్తున్నారు.

4 / 5
నీటిలో తడిసిన కుర్చీలపై కూర్చొని కస్టమర్లు వేడి వేడిగా ఆహారాన్ని తింటున్నారు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

5 / 5
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?