Raksha Bandhan 2021: అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తు రాఖీ పండుగ.. స్పెషల్ మెహందీ డిజైన్స్

Raksha Bandhan 2021: అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ ఆదివారం, 22 ఆగస్టు 2021 న జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపు ఈ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు. ఇక సోదరులకు ప్రేమగా రాఖీ కట్టే.. సోదరీమణుల చేతికి పెట్టుకునే మెహందీ డిజైన్స్ లోని రకాలను చూద్దాం..

|

Updated on: Aug 21, 2021 | 11:23 AM

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

1 / 6
రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

2 / 6
రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

3 / 6
రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

4 / 6
రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

5 / 6
రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

రక్షా బంధన్ స్పెషల్ మెహందీ డిజైన్స్

6 / 6
Follow us