Wildlife Photographer: లక్ష పదాలు చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతుంది.. అద్భుతమైన ఈ వైల్డ్‌లైఫ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Wildlife Photographer: నేచర్‌లో జరిగే కొన్ని సంఘటనలు మనను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి అద్భుతాలను కెమెరాతో బంధిస్తుంటారు. మరి వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్న అలాంటి కొన్ని ఫొటోలు ఓసారి చూడండి...

|

Updated on: Sep 05, 2021 | 7:42 AM

లండన్‌కు చెందిన నేచురల్‌ హిస్టరీ మ్యూజియంవారు ప్రతీ ఏటా 'వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఫొటోగ్రాఫర్స్‌ తీసిన అద్భుత ఫొటోలను ఇంఉదలో ప్రచురిస్తారు. తాజాగా 2021 ఏడాదికి సంబంధించిన బెస్ట్‌ ఫొటోలను విడుదల చేశారు. అవేంటో చూడండి..

1 / 7
చెట్టు బెరడులో ఉన్న రామచిలకలతో తల్లి పక్షి మాట్లాడుతున్నట్లు ఉన్న ఈ ఫొటోను శ్రీలంకలోని కొలంబియాకు చెందిన 10 ఏళ్ల గగ్నా అనే కుర్రాడు తన కెమెరాలో బంధించాడు.

2 / 7
పువ్వుల రంగులో కలిసిపోయిన ఈ సీతకోక చిలుకను ఫ్రాన్స్‌కు చెందిన ఎమ్లిన్‌ డుపియక్స్‌ తీశాడు. ఈ ఫొటో 11-14 ఏళ్ల ఫొటోగ్రాఫర్స్‌ క్యాటగిరీలో చోటు దక్కించుకుంది.

3 / 7
రెండు గద్దలు గాలిలో పోటిపడుతున్న సమయంలో తీసిన ఈ ఫొటోను జాక్‌ జీ అనే ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించారు.

4 / 7
నీటిలో ఈత కొడుతోన్న ఈ చిరుతలను కెన్యాకు చెందిన బుద్ధిలిని డిసౌజా క్యాప్చర్‌ చేశారు.

5 / 7
కప్పను చుట్టేసి, అమాంతం మింగస్తోన్న పామును థాయ్‌లాండ్‌కు చెందిన వీఫూ కెమెరాలో నిక్షిప్తం చేశారు.

6 / 7
పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు సముద్ర ఉపరితలాన్ని కవర్‌ చేసేలా ఉన్న ఈ ఫొటోను నార్వేకు చెందిన ఆడెన్‌ రికార్డ్‌సెన్‌ తీశారు.

7 / 7
Follow us