Photo Gallery: నేడే బుమ్రా-సంజనా గణేశన్ వివాహం.. ఆమె గురించి కొన్ని విశేషాలు మీకోసం

ప్రముఖ స్పోర్ట్స్​ యాంకర్​ సంజనా గణేశన్​ను భారత బౌలర్ నేడు బుమ్రా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో సంజనా గణేషన్​ గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు?..వివరాలు..

|

Updated on: Mar 15, 2021 | 3:11 PM

ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన జస్‌ప్రీత్ బుమ్రా ఈ రోజు గోవాలో టీవీ యాంకర్ సంజన గణేశన్‌తో వివాహం చేసుకోనున్నారు. బుమ్రా,  సంజన తమ బంధువులు మరియు సన్నిహితుల మధ్య ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకోనున్నారు.

1 / 5
మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్​. తర్వాత జర్నలిస్ట్​గా మారి ఎంటీవీ స్ప్లిట్స్​ విల్లా సీజన్​7తో తన కెరీర్​ ప్రారంభించారు. సంజన ప్రస్తుతం ఐపీఎల్​ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్​గా వ్యవహరిస్తున్నారు

2 / 5
ఫెమినా మిస్ ఇండియా 2013 లో సంజన పాల్గొన్నారు. ఈ పోటీ తరువాత, ఆమె ప్రముఖ రియాలిటీ షో స్ప్లిట్స్విల్లా సీజన్ 7 లో భాగమైంది.

3 / 5
సంజన గత కొన్ని సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో కలిసి పనిచేస్తోంది. ఆమె ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది.

4 / 5
సంజన ప్రముఖ మేనేజ్‌మెంట్ గురువు గణేశన్ రామస్వామి కుమార్తె. రామస్వామి పూణేలోని అలనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ డైరెక్టర్

5 / 5
Follow us
బర్త్‌డే కేక్‌ తిని చిన్నారి మృతి కేసులో బిగ్‌ ట్విస్ట్..

ఆయన అభ్యర్థి కాకున్నా.. అన్నితానై జోరుగా ప్రచారం..

3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. అయినా టెన్త్‌లో

మీ ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? హ్యాకింగ్‌కు గురైనట్లే

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

బెంగళూరు, పంజాబ్ తర్వాత ప్లే ఆఫ్స్‌కి దూరమైన మరో జట్టు

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..