Huge Snake: 14 అడుగుల పొడవైన కళింగ సర్పం.. మూడు రోజులుగా ఒకే చెట్టుపైనే తిష్ఠ.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న చిత్రాలు..!

భారీ కళింగ సర్పానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

|

Updated on: Mar 24, 2021 | 3:17 PM

భారీ కళింగ సర్పానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

భారీ కళింగ సర్పానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

1 / 5
కర్ణాటకలోని ఒక అటవీ ప్రాంతంలో చెట్టుపై ఒక పెద్ద పాము వేలాడుతూ కనిపించిందని భారత అటవీ సేవల అధికారి సుశాంత నందా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2 / 5
కళింగ సర్పాన్ని బంధించిన అటవీ అధికారులు దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలివేశారు.

3 / 5
దాదాపు 14 అడుగుల పొడువున్న కళింగ సర్పం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించింది.

4 / 5
అది మూడు రోజులుగా ఒకే చెట్టుపై ఉంది. అయితే ప్రస్తుతం దానిని బంధించారు. దాని బరువు 9 కిలోల కన్నా ఎక్కువగా ఉంది.

5 / 5
Follow us
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..